NTR : ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తాజాగా వెకేషన్‌కు వెళ్లిన విషయం విదితమే. ఆయన ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఫ్రాన్స్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే తన కుమారుడు అభయ్ రామ్‌తో కలిసి ఐఫిల్ టవర్ వద్ద దిగిన ఫొటోను ఎన్‌టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
ఐఫిల్ టవర్ వద్ద తన ఫ్యామిలీతో ఫొటోలు దిగిన ఎన్టీఆర్.. యాన్ ఐఫుల్ ఆఫ్ ది ఐఫిల్.. అనే క్యాప్షన్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు పెట్టారు.
కాగా ఎన్‌టీఆర్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ఈ ఫొటోను తెగ లైక్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ త్వరలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీతో సందడి చేయనున్నాడు. ఇందులో రామ్ చరణ్ తేజ్ కూడా కీలక పాత్ర పోషించారు.
ఇక ఎన్‌టీఆర్ తాజాగా వెకేషన్‌కు వెళ్లే ముందు ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఏపీ అసెంబ్లీలో తనను, తన భార్యను అవమాన పరిచారంటూ చంద్రబాబు దుఃఖించగా.. దాన్ని ఖండిస్తూ.. ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని విజ్ఞప్తి చేస్తూ.. పోస్టు పెట్టారు. ఆ తరువాత వెకేషన్‌కు వెళ్లారు. త్వరలో ఎన్‌టీఆర్.. కొరటాల శివ సినిమాలో చేయనున్నారు. అందుకనే ఈ మధ్యలో దొరికిన గ్యాప్‌లో వెకేషన్‌కు వెళ్లి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…