Siddharth : సమంత విడాకుల విషయం బయటకు రాగానే నటుడు సిద్ధార్థ్ తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నాడు. జీవితంలో ఒకరిని మోసం చేసినవారు ఎప్పటికీ బాగుపడరు.. అంటూ సిద్ధార్థ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే సమంత అభిమానులు సిద్ధార్థ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు సిద్ధార్థకు బుద్ధుందా.. ఏ సమయంలో ఎలాంటి కామెంట్ చేయాలో తెలియదా.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చెప్పాలి అనుకుంటే సిద్ధార్థ తన మాజీ భార్య గురించిన విషయాలను బయటకు తేవాలంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సమంతను నిందించే అర్హత సిద్ధార్థకు లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సిద్ధార్థ్, సమంత నటించిన జబర్దస్త్ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడిందని.. ఆ ప్రేమ కారణంగానే పెళ్లి చేసుకోవాలని భావించి శ్రీ కాళహస్తిలో ప్రత్యేక పూజలు చేసి చివరి నిమిషంలో విడిపోయారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కాగా సిద్ధార్థతో విడిపోయి చైతన్యను పెళ్లి చేసుకొని చివరికి చైతూకు విడాకులు ఇచ్చిన సందర్భంలో సిద్ధార్థ్ ఈ విధమైన కామెంట్ చేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సిద్ధార్థ్ ఇకపై ఈ విధమైన ట్వీట్స్ చేయడం మానుకోవాలి.. అంటూ అభిమానులు హెచ్చరిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…