Anasuya : యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఎప్పటికప్పుడు అందులో పోస్టులను పెడుతుంటుంది. ఇక తాజాగా తన భర్త సుశాంక్ భరద్వాజ్ బర్త్ డే రోజు అనసూయ రచ్చ రచ్చ చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి సుశాంక్ జన్మదిన వేడుకలను ఆమె ఘనంగా నిర్వహించింది.
సుశాంక్ బర్త్ డే సందర్భంగా అనసూయ తన భర్తకు ముద్దు పెట్టడంతోపాటు హ్యాప్పీ బర్త్ డే మై లవ్ అంటూ పోస్ట్ పెట్టింది. ఇక రెస్టారెంట్‌లోనూ సందడి చేసింది. అనసూయ, సుశాంక్ లది అన్యోన్యమైన జంట అని చెప్పవచ్చు. అనసూయ బుల్లి తెరపై ఇంతగా రాణించడానికి సుశాంక్ సపోర్ట్ కూడా ఎక్కువగానే ఉంది. ఈ విషయాన్ని అనసూయ గతంలో కొన్ని సందర్భాల్లో స్వయంగా వెల్లడించింది.
ఇక తాజాగా సుశాంక్ బర్త్ డేను అనసూయ చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. వీరిద్దరూ ఎప్పుడు చూసినా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లు కనిపిస్తారు. అనసూయ షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా ఖాళీ దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులతో గడుపుతుంది. ఇక అప్పుడప్పుడు వెకేషన్‌కి కూడా వెళ్తుంటారు. ఈ క్రమంలో అనసూయ భర్త బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…