Anasuya : పొట్టి దుస్తులు వేసుకొని పరువు తీస్తున్నావ‌న్న నెటిజ‌న్.. మండిప‌డ్డ అన‌సూయ‌..

Anasuya : బుల్లితెర యాంక‌ర్‌గా స‌త్తా చాటుతున్న స‌మయంలో అన‌సూయ‌కు వెండితెర ఆఫర్స్ వ‌చ్చాయి. క్ష‌ణం సినిమాతో బిగ్ స్క్రీన్‌పై సంద‌డి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటు బుల్లితెర, అటు వెండితెర‌పై రాణిస్తూ ముందుకు సాగుతోంది. సినిమాలు, బుల్లితెర ప్రోగ్రామ్స్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియా కోసం కాస్త టైమ్ కేటాయిస్తుంటుంది అనసూయ. ఎప్పటికప్పుడు తన రెగ్యులర్ అప్‌డేట్స్‌తోపాటు గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ వాటిని తన సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఆన్ లైన్ వేదికలపై తన యాక్టివ్‌నెస్ చూపిస్తుంటుంది. ఇక వీలున్న‌ప్పుడల్లా నెటిజన్లతో ముచ్చటిస్తూ వాళ్ళడిగిన ప్రశ్నలపై తనదైన కోణంలో స్పందించడం ఆమె నైజం.

Anasuya

అన‌సూయ న‌టిగా మంచి మార్కులు కొట్టేసినా కూడా త‌న అంద చందాల‌తో అల‌రిస్తూనే ఉంటుంది. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో పొట్టి దుస్తుల‌తో అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంటుంది. ఆమె దుస్తుల విష‌యంలో ఎన్ని ట్రోలింగ్స్ వ‌చ్చినా కూడా త‌న పంథా మాత్రం మార్చుకోవ‌డం లేదు. ఇటీవ‌ల ఓ స్టైలిష్ డ్రెస్‌లో మెరిసిన అన‌సూయ‌ని చూసి కొంద‌రు మైమ‌ర‌చిపోయారు. కొంద‌రు మాత్రం విమ‌ర్శ‌లు గుప్పించారు. ఓ నెటిజ‌న్.. అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా. తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు.. అంటూ కన్నీరు కారుస్తున్న ఎమోజీని పంచుకున్నాడు సదరు నెటిజన్.

దీనిపై అన‌సూయ కాస్త ఘాటుగానే స్పందించింది. దయచేసి మీరు మీ పని చూసుకోండి. నన్ను నా పనిని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు.. అంటూ మైండ్‌ బ్లోయింగ్‌ రిప్లై ఇచ్చింది. ఈ దెబ్బకి ఆ నెటిజన్ కి మైండ్ బ్లాక్ అయినంత ప‌ని అయింది. కాగా.. అన‌సూయ ఏ ప‌నైనా చాలా క‌మిట్‌మెంట్‌తో చేస్తుంటుంది. ఆ మ‌ధ్య ఓ నెటిజ‌న్ మీకు పెద్ద సినిమాలో మంచి రోల్ అవకాశం వస్తే.. అవసరమైతే ఆ రోల్ కోసం గుండు కొట్టించుకుంటారా ? అని అడిగాడు. దీనిపై రియాక్ట్ అయిన జబర్దస్త్ బ్యూటీ.. తప్పకుండా.. ఆ క్యారెక్టర్ కోసం అవసరం అనుకుంటే గుండు కొట్టించుకుంటా.. అంటూ ఓపెన్ అయింది. ఇది చూసి సినిమాల పట్ల అనసూయకు ఉన్న మక్కువ, కెరీర్ విషయంలో ఆమె డెడికేషన్ సూపర్.. అంటూ కామెంట్స్ చేశారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM