Manchu Vishnu : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటవారసులుగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు మంచు విష్ణు, మనోజ్. ఈ ఇద్దరూ పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులని పెద్దగా అలరించలేకపోయారు. అయితే ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా మంచు విష్ణు సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం సూర్య అనే డెబ్యూ డైరెక్టర్‌తో ఓ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు అనే పాత్రను పోషిస్తున్నారు విష్ణు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో సన్నీలియోన్ రేణుక అనే పాత్రలో నటిస్తోంది.
షూటింగ్ సంగతేమో కానీ సన్నీలియోన్‌తో విష్ణు చేస్తున్న సందడి మాములుగా ఉండడం లేదు. ఇటీవల ఓ వీడియో పోస్ట్ చేయగా అందులో సన్నీలియోన్.. మంచు విష్ణుని భయపెట్టిస్తున్నట్టుగా కనిపించింది. మాస్కుతో ఆమె భయపెట్టినా భయపడని విష్ణు.. ఫేస్ మాస్కుతీసేయగానే భయపడ్డాడు. బ్యాక్ గ్రౌండ్ లో చూపే బంగారమాయేనే శ్రీవల్లి.. పాట పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇక తాజాగా సన్నీ లియోన్.. మంచు విష్ణు ఇంట్లో పరోటాలు చేసింది. తన కిచెన్ లో సన్నీలియోన్ తన కోసం పరోటాలు చేస్తుందంటూ విష్ణు వీడియోను షేర్ చేశాడు.
వీడియోలో సన్నీ లియోన్, మంచు విష్ణు ఇద్దరూ ఇంగ్లిష్‌లో మాట్లాడుకుంటున్నారు. పరోటా చేయడంలో మెలుకువలు కూడా నేర్పిస్తున్నాడు విష్ణు. అయితే సన్నీ లియోన్ వీపుపై ఆమ్లెట్ కూడావేయొచ్చు అని మంచు విష్ణు కామెంట్ చేయడంతో ఇప్పుడు ఆయనని తెగ ఆడేసుకుంటున్నారు. గతంలోనూ విష్ణుపై తెగ ట్రోలింగ్ నడిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గాలి నాగేశ్వరరావు చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని చిత్ర బృందం చెబుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…