Hyper Aadi : సిరిపై పంచ్ లు.. హైపర్ ఆది ఎప్పటికీ బుద్ధి మార్చుకోడు అంటూ మండిపడుతున్న నెటిజ‌న్లు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Hyper Aadi &colon; ఇంకో నాలుగు రోజుల్లో దసరా సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి&period; దసరా నవరాత్రుల సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి బుల్లితెరపై ప్రతి ఛానల్ లోనూ అనేక కార్యక్రమాలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి&period; ఇటీవల ఈటీవీలో ప్రసారం కాబోతున్న దసరా ప్రత్యేక ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది&period; ఆ ప్రోమోలో హైపర్ ఆది ఎప్పటి మాదిరిగానే తనదైన శైలిలో పంచ్ à°² వర్షం కురిపిస్తూ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే మాదిరిగా ఈ ప్రోమోలో ఎప్పుడూ చేసినట్లుగానే ఇతరులపై అవమానకరమైన వ్యాఖ్యలను చేస్తూ అవతలి వారిని ఇబ్బంది పెడతాడు హైపర్ ఆది&period; à°† పంచ్ లు వేయబోతున్నట్లుగా ముందే హైపర్ ఆది వాళ్లకు చెబుతాడట&period; అయినా కూడా హైపర్ ఆది స్టేజ్ పర్ఫామెన్స్ చేస్తుండగా వారు ఆ సమయంలో ఇబ్బంది పడ్డట్లుగా అనిపిస్తుంది&period; ఎంతో మంది సీనియర్ లను అవమానకరంగా వ్యాఖ్యలు చేసే హైపర్ ఆది తాజాగా సిరి హనుమంతుపై తనదైన శైలిలో వ్యంగ్యంగా  కామెడీ పంచ్ లు వేశాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33100" aria-describedby&equals;"caption-attachment-33100" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33100 size-full" title&equals;"Hyper Aadi &colon; సిరిపై పంచ్ లు&period;&period; హైపర్ ఆది ఎప్పటికీ బుద్ధి మార్చుకోడు అంటూ మండిపడుతున్న నెటిజ‌న్లు&period;&period; " src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;hyper-aadi-2&period;jpg" alt&equals;"netizen angry on Hyper Aadi for commenting on Siri hanmanth " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33100" class&equals;"wp-caption-text">Hyper Aadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిగ్ బాస్ హౌస్ లో ఒక షన్నూ కి మాత్రమే నువ్వు ఫన్ ఇచ్చావు కానీ ప్రేక్షకులకు ఇవ్వలేదు అన్నట్లుగా హైపర్ ఆది సిరిని కామెంట్ చేశాడు&period; ఆ సమయంలో సిరి కాస్త ఇబ్బంది పడ్డట్లుగా అనిపించింది&period; బిగ్ బాస్ లో ఉన్న సమయంలో సిరి మరియు షణ్ముఖ్ జస్వంత్ బాగా దగ్గరయ్యారు&period; వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నారు&period; కేవలం ఆ రిలేషన్ వల్లే షణ్ముఖ్ జస్వంత్ à°•à°¿ బిగ్ బాస్ ట్రోఫీ మిస్ అయ్యింది అనడంలో సందేహమే లేదు&period; బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరి గురించి ఏ విషయం బయటకు రాలేదు&period; కేవలం హౌస్ లో వారిద్దరు రేటింగ్‌ కోసమే అలా నటించారు అనేది చాలా మంది నమ్మకం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గడిచిపోయిన కొన్ని చేదు సంఘటనలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోకుండా ఉంటేనే మంచిది&period; ఇప్పుడు సిరితో ఆ విషయం గురించి మాట్లాడితే ఆమె కచ్చితంగా ఫీల్ అవుతుంది&period; à°•ానీ హైపర్ ఆది ఏమాత్రం మొహమాటం లేకుండా పిచ్చి కూతలు కూస్తూ ఇష్టానుసారంగా కామెడీ పేరుతో అవతలి వారిని విమర్శిస్తూనే ఉన్నాడు&period; ఆది ఇలా ఇతరులపై ఈవిధంగా వ్యాఖ్యలు చేస్తూ కామెడీ క్రియేట్ చేయడాన్ని చాలామంది తప్పు పడుతున్నారు&period; హైపర్ ఆది ఈ విషయాలేమీ పట్టించుకోకుండా తన దైన శైలిలో వ్యంగ్యంగా కామెడీని క్రియేట్ చేస్తూ షోకి వచ్చిన వారిని ఇబ్బంది పెడుతున్నాడు&period; ఆది కొత్త రకం కామెడీ&period;&period; ఎన్నాళ్ళు నవ్వు తెప్పిస్తుందో తెలియదు కానీ&comma; చూసే ప్రేక్షకులకు మాత్రం చిరాకు తెప్పించడం మొదలైంది&period;<&sol;p>&NewLine;

Mounika

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM