Krithi Shetty : కృతిశెట్టి ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా.. బేబమ్మ‌ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు..!

Krithi Shetty : అందాల భామ కృతి శెట్టి.. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఉప్పెన సినిమాతో ఓ ఉప్పెనలా వచ్చి టాలీవుడ్ ను షేక్ చేసింది. తన అందచందాలతో మూవీ లవర్స్ ని ముంచెత్తింది. అమ్మడు అదృష్టమో లేక టాలెంటో తెలియదు కానీ, వరుసగా 3 బ్లాక్ బస్టర్ హిట్లతో హాట్రిక్ హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సీన్ కట్ చేస్తే.. మిగిలిన 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో బేబమ్మ‌ కొంచెం అప్ సెట్ అయిందనే చెప్పాలి. కాగా ఈ రోజు అమ్మడి పుట్టినరోజు. ఆమె 19వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటుంది. దీంతో ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ముఖ్యంగా నెటిజన్లు కృతి శెట్టి ఆస్తులు, బ్యాగ్రౌండ్ గురించి సెర్చ్ చేస్తున్నారు. కృతి శెట్టి ఫ్యామిలీ ముందు నుంచి ధనిక కుటుంబమే. కృతి శెట్టి 2003లో కృష్ణ శెట్టి, నీతి శెట్టి దంపతులకు మంగుళూరులో జన్మించింది. అనంతరం వ్యాపారాల కోసం వీరి ఫ్యామిలీ ముంబైకి మారింది. ప్రస్తుతం వీరి ఫ్యామిలీ ముంబైతో పాటు, బెంగుళూరులో కూడా వ్యాపారాలు చేస్తున్నారు. ఆమె తల్లి ఫ్యాషన్ డిజైనర్. దీనితో తన కూతురిని నటిని చేయాలని నిర్ణయించుకుంది. అందుకే మోడలింగ్ లో చేర్పించి యాడ్స్ కూడా చేయించింది. అలా మోడలింగ్ చేస్తున్న సమయంలో కృతిశెట్టికి ఉప్పెన మూవీలో అవకాశం వచ్చింది.

Krithi Shetty

ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో కృతి క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ప్రస్తుతం కృతిశెట్టి ఒక చిత్రానికి దాదాపు రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఆమె మొదటి సినిమాకే రూ.1 కోటి తీసుకొని సంచలన రికార్డు క్రియేట్ చేసింది. కృతిశెట్టికి రూ.42 లక్షల విలువైన ఆడి ఏ4, రూ.31 లక్షల విలువైన టొయోట ఫార్చూన్, రూ.17 లక్షల విలువైన హుండాయ్ కార్లు ఉన్నాయి. అలాగే ముంబై, బెంగుళూరులో సొంత ఇళ్ళు ఉన్నాయి. ఓవరాల్ గా కృతి ఆస్తుల విలువ రూ.30 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందట. వరుస పరాజయాల నుంచి కృతి కోలుకుంటే మాత్రం రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. కృతికి ఇంకో హిట్ ఎప్పుడు పడుతుందో చూడాలి.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM