Neha Sharma : సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో అందాల ముద్దుగుమ్మలు చేస్తున్న రచ్చకు హద్దే లేకుండా పోతోంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ అందులో ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఓ వైపు ఫాలోవర్లను పెంచుకుంటూనే మరోవైపు సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో నేహా శర్మ ఒకరు. రామ్ చరణ్ తో చిరుత సినిమాలో నటించిన తరువాత ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా సరే.. సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షోకు మాత్రం కొదువ ఉండడం లేదు. ఎలాగైనా సరే దర్శక నిర్మాతల కళ్లలో పడి ఏదైనా సినిమాలో అవకాశం దక్కించుకోకపోతానా.. అంటూ ఈ అమ్మడు రెచ్చిపోతోంది.

తాజాగా నేహా శర్మ ఓ ఆల్కహాల్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ.. మద్యం సేవిస్తూ ఫొటోలు దిగి పోస్ట్ చేసింది. అయితే అందులోనూ ఎద అందాలను ప్రదర్శించింది. ఇక తాజాగా ఎరుపు రంగు లెహెంగా.. దానికి మ్యాచ్ అయిన్ టాప్ లో మెరిసిపోయింది. ఈమె అందాలు ఈ డ్రెస్‌లో వర్ణించనలవి కాకుండా ఉన్నాయి. ఎద అందాలను దాదాపుగా పూర్తి చూపిస్తూ రెచ్చి పోయి దిగిన ఈ ఫొటోలకు కుర్రకారు మతులు పోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ఇక నేహా శర్మ చివరిసారిగా 2009లో కుర్రాడు అనే తెలుగు సినిమాలో నటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకో తెలుగు సినిమా చేయలేదు. కానీ ఇతర భాషలకు చెందిన చిత్రాల్లో మాత్రం ఆఫర్లను దక్కించుకుంటూనే వస్తోంది. చివరిసారిగా ఈమె జీ5 రూపొందించిన ఆఫత్ ఇ ఇష్క్ అనే హిందీ మూవీలో నటించింది. ఈమె ప్రస్తుతం జోగిరా సారా రా రా అనే హిందీ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.