Nagarjuna : నాగచైతన్య, సమంతలు అక్టోబర్ 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. వీరి నిర్ణయంతో యావత్ సినీ ప్రపంచం ఉలిక్కి పడింది. అభిమానులు షాక్ తిన్నారు. టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరొందిన వీరు విడాకులు తీసుకోవడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోయారు. వీరి విడాకుల నిర్ణయం చాలా మందికి నచ్చలేదు.
అయితే నాగచైతన్య, సమంతల విడాకులపై నాగార్జున స్పందించారు. ఓ బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ.. సంచలన విషయాలను వెల్లడించారు. అసలు సమంతనే ముందుగా విడాకులు కావాలని అడిగిందని అన్నారు.
అయితే ఉన్నట్లుండి సడెన్ గా సమంత విడాకులు ఎందుకు అడిగిందో చైతన్యకు అర్థం కాలేదని, అతను సమంత నిర్ణయాన్ని అంగీకరించక తప్పలేదని అన్నారు. అయితే విడాకుల వల్ల తన తండ్రి ఎంతగా కుమిలిపోతాడో, తన ఫ్యామిలీ పరువు ఏమైపోతుందోనని నాగచైతన్య ఆలోచించాడని, కానీ ఇద్దరికీ ఇష్టమైతే విడాకులు తీసుకోండని చెప్పానని నాగార్జున అన్నారు.
2021 న్యూ ఇయర్ వేడుకలను కూడా సమంత, చైతన్య ఇద్దరూ కలిసి జరుపుకున్నారు. ఇంతలోనే ఏమైందో తెలియదు, సమంతనే ముందుగా విడాకులు కావాలని అడగడం ఆశ్చర్యాన్ని కలిగించింది.. అని నాగార్జున తెలిపారు.
అయితే సమంత సినిమాలు, సిరీస్‌లలో బోల్డ్ క్యారెక్టర్స్ చేయడం అటు చైతన్యకు, ఇటు నాగార్జునకు ఇష్టం లేదని.. అందుకనే సమంత విడాకులు తీసుకుందని అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి. ఇక వారి విడాకులకు కారణం కూడా అదేనని ఇప్పటికీ చాలా మంది భావిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…