Ileana : గోవా బ్యూటీ ఇలియానా సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. బికినీలు ధరించిన దిగిన ఫొటోలను వరుసగా షేర్ చేస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. పెళ్లి కూతురు గెటప్‌లో ఇలియానా మెరిసిపోతోంది.
ఎరుపు రంగులో ఉన్న లెహంగా, దాని మీద టాప్ ధరంచింది. కింద షూస్ వేసుకుంది. అనంతరం ఓ స్టేషనరీ బైక్‌పై కూర్చుని పోజిచ్చింది. మొత్తంగా చూస్తే ఓ మోడ్రన్ పెళ్లి కూతురు గెటప్‌లో ఇలియానా దర్శనమిస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే ఇలియానా పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇలియానాకు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈమె గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గడం లేదు. తన ప్రియుడికి బ్రేకప్ చెప్పిన అనంతరం చాలా కాలం పాటు డిప్రెషన్‌లో ఉన్న ఈమె మళ్లీ ఇప్పుడిప్పుడే యాక్టివ్‌గా ఉంటోంది. భవిష్యత్తులో ఈమెకు మళ్లీ అవకాశాలు వస్తాయా.. లేక.. ఎవరితో అయినా మళ్లీ లవ్‌లో పడి పెళ్లి వైపు అడుగులు వేస్తుందా..? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…