Most Eligible Bachelor : దసరా 2021 పండుగ సీజన్‌కు బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు సందడి చేశాయి. శర్వానంద్, సిదార్థ్ నటించిన మహా సముద్రం, అఖిల్ అక్కినేని, పూజా హెగ్డె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌తోపాటు పెళ్లి సందD మూవీలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ మూడు సినిమాల్లోనూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ క్లియర్ విన్నర్ అని చెప్పవచ్చు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మొదటి వీకెంగ్ కలెక్షన్లు అద్భుతంగా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, యూఎస్ఏలలో ఈ సినిమా సమాన కలెక్షన్లను సాధిస్తోంది. ఇక తొలి వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.15.50 కోట్ల షేర్ ను సాధించి దూసుకుపోతోంది. కోవిడ్ సెకండ్ వేవ్ తరువాత రెండో బిగ్గెస్ట్ తెలుగు ఓపెనర్‌గా మంచి సక్సెస్‌ను సాధించింది.
ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ అమెరికాలోనూ 4 లక్షల డాలర్లకు పైగానే వసూలు చేసింది. పెళ్లి సందD చిత్రానికి వస్తే చిత్రం బడ్జెట్ ప్రకారం మంచి వసూళ్లనే సాధిస్తుందని చెప్పవచ్చు. అయినప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీకి ఆ రెండు చిత్రాలు పోటీని ఇవ్వలేకపోయాయి. అందువల్ల దసరా బాక్సాఫీస్ విజేత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పవచ్చు.
ఇక మహా సముద్రం మూవీకి అయితే 4వ రోజు కలెక్షన్లు చాలా పూర్‌గా ఉన్నాయి. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందా, లేదా.. అన్నది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…