Mega Family : మెగా వారసులందరూ పలు వేడుకలలో తెగ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. వారి ఎంజాయ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయో లేదో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా మెగా క్రిస్మస్ వేడుకకి సంబంధించిన ఫొటోని రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇది నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ ఫొటో చూసి మెగా అభిమానులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
మెగా కుటుంబంలోని యంగ్ జనరేషన్ అంతా ఒక దగ్గర చేరి క్రిస్మస్ వేడుకలు సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక ఈ వేడుకలో రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ నుంచి వైష్ణవ్, నిహారిక, అల్లు అర్జున్ భార్య స్నేహ, నిహారిక భర్త, వారి సోదరిలు ఇలా అంతా కలిపి యంగ్ జనరేషన్ అంతా సింగిల్ ఫొటోలో కనిపించారు. ఇది చూడటానికి ఎంతో ప్లెజెంట్ గా ఉందని చెప్పాలి. దీంతో ఈ పిక్ అయితే ఇపుడు మెగా ఫ్యాన్స్ లో వైరల్ అవుతోంది.
అయితే శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్, అల్లు శిరీష్ మాత్రం ఈ పిక్ లో మిస్ అయ్యారు. గతంలో మెగా కజిన్స్ దీపావళి సెలెబ్రేషన్స్ లో, మరొక సందర్భంలో కూడా ఇదే విధంగా కలిసి పోజులిచ్చారు. కళ్యాణ్ దేవ్ ఈ మధ్య వరుస ఈవెంట్స్ లో మిస్ అవుతుండడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడిపోతున్నట్టు వార్తలు రాగా, ఈ పిక్ చూస్తుంటే అది నిజమేనా అనే అనుమానం కలుగుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…