Manchu Vishnu : ఎన్నో గొడవలు, పోట్లాటల మధ్య మా ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. మా అధ్యక్ష పదవికి విష్ణు గెలిచిన తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. పదవిలో ఉన్నప్పుడు వారు చేసే తప్పులను ప్రశ్నిస్తాము. మళ్లీ గొడవలు మొదటికే వస్తాయి, అలాంటప్పుడు రాజీనామా చేయడమే మంచిదని ప్రకాష్ ప్యానెల్ సభ్యులు తెలియజేశారు.
ఇదిలా ఉండగా గెలిచినా.. ఓడినా.. అది ఎన్నికల వరకు మాత్రమేనని ఆ తర్వాత అందరం కలిసి పని చేయాలంటూ విష్ణు చెప్పుకొచ్చారు. కాగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ గురించి మెగాస్టార్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మా ఎన్నికలతో ఏ మాత్రం సంబంధం లేని జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ఈ గొడవలోకి విష్ణు లాగారు.
తాను ఎన్నికల అనంతరం గెలిచిన తర్వాత మొట్టమొదటి సారిగా తనకు తారక్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారని తను మొదటి నుంచి కూడా తనకు మద్దతుగా నిలిచారని అయితే కొన్ని కారణాల వల్ల ఓటింగ్ కి దూరంగా ఉన్నారంటూ.. విష్ణు ఎన్టీఆర్ గురించి తెలియజేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…