Maha Samudram First Review : ఆర్ఎక్స్ 100 మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం.. మహాసముద్రం. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ నటించారు. అదితి రావు హైదరి ఇందులో మహా పాత్రలో నటిస్తుండగా.. అను ఎమ్మాన్యుయెల్ లాయర్‌గా నటించింది. అయితే ఈ మూవీ గురించి మాట్లాడిన అజయ్ భూపతి రివ్యూను షేర్ చేసుకున్నారు.
మహా సముద్రం మూవీ ఇద్దరు స్నేహితుల కథ. వారి ప్రేమ జీవితాలకు చెందిన కథను ఇందులో చూపించాం. అలాగే వైజాగ్ తీర ప్రాంతంలో నివసించే వారితోపాటు వారి చుట్టూ ఉండే వ్యక్తులకు సంబంధించిన కథే.. మహాసముద్రం. ఇందులో ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న స్నేహం గురించి గొప్పగా చూపించాం.. అని అజయ్ భూపతి తెలిపారు.
ఇక ఈ మూవీ కథను పట్టుకుని ఎంతో మంది హీరోల దగ్గరికి వెళ్లానని.. కానీ మల్టీ స్టారర్ కావడంతో చేసేందుకు వెనుకాడారని అన్నారు. అయితే శర్వానంద్, సిద్ధార్థ్‌లు చివరకు ఈ మూవీని చేస్తామని ఒప్పుకున్నారని.. దీంతో చిత్రం తెరకెక్కిందని తెలిపారు. కాగా మహా సముద్రం సినిమాను అనిల్ సుంకర నిర్మించగా.. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు శర్వానంద్, సిద్ధార్థల పాత్రలను జీవితాంతం గుర్తుంచుకుంటారని తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…