Maa Elections : శివ బాలాజీని అంత గ‌ట్టిగా ఎందుకు కొరికిందో చెప్పిన హేమ‌..!

Maa Elections : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మా ఎలక్షన్స్ మొదలయ్యాయి. ఈరోజు ఉదయం నుండి మొదలైన ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అనే ఆసక్తి కేవలం మా అసోసియేషన్ మెంబర్స్ కే కాకుండా ప్రేక్షకుల్లో కూడా నెలకొంది. ఎందుకంటే ఇంతకుముందెన్నడూ లేని రీతిలో మా ఎలక్షన్స్ ప్రచారాలు సాగాయి. ముఖ్యంగా పోటీదారులు ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు ఈ ఎన్నికలపై మరింత హీట్ ను పెంచాయి.

ఈ క్రమంలో ఎలక్షన్ టైమ్ లో ఒక ప్యానెల్ సభ్యులు మరో ప్యానెల్ మెంబర్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఒక్కటేనని విష్ణు, ప్రకాష్ రాజ్ లు చెప్పారు. కానీ వీరిద్దరి గ్రూప్ ల మధ్య కోల్డ్ వార్ మాత్రం సాగుతూనే ఉంది. ఎలక్షన్ కి ముందే పోలింగ్ టైమ్ లో మాటలు వదులుతూ విమర్శలు చేసుకున్నారు. ఇక మోహన్ బాబు సైతం ప్రకాష్ రాజ్ ప్యానెల్ పై మండి పడ్డారు. ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఎలక్షన్ అధికారికి కంప్లైంట్ చేశారని, మా సభ్యులు కాకుండా బయటి వ్యక్తులు పోలింగ్ లోపలికి ఎలా వస్తారంటూ మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. విష్ణు ప్యానెల్ లో ఉన్న శివ బాలాజీ, ప్రకాష్ రాజ్ టీమ్ లో హేమల మధ్య గొడవ జరిగింది.

హేమ.. శివబాలాజీ చేయి కొరికిందంటూ నరేష్ మీడియాకు తెలిపారు. శివ బాలాజీని కొరికేసిందంటూ కొరికిన చేతిని మీడియాకు చూపించారు. దీనిపై స్పందించిన హేమ‌.. తాను వెళ్తున్న క్రమంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ చెప్పుకొచ్చారు. దాని వెనక తనకు ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. ప్రస్తుతం పోలింగ్‌ చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని త‌ర్వాతా క్లారిటీగా మాట్లాడ‌తాన‌ని పేర్కొంది. మరోవైపు శివబాలాజీ కూడా హేమ చేయి కొరకడాన్ని తెలిగ్గా తీసుకున్నాడు. తాను ఏమీ అన‌లేద‌ని, వీడియోలు చూసుకోమ్మ‌ని కోరాడు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM