Anasuya : అటు సినిమాలతోపాటు ఇటు బుల్లితెరపై కూడా సత్తా చాటుతున్న అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బుల్లితెర ప్రేక్షకులకు ఇప్పటికే ఎంతో దగ్గరైంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో ఈమె ఎంతో బిజీగా మారింది. ఈ మధ్యే ఈమె నటించిన దర్జా సినిమా రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈమె పుష్ప 2, కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగ మార్తాండ చిత్రాల్లో నటిస్తోంది. ఇక పుష్ప సినిమాలో అయితే అనసూయ నెగెటివ్ షేడ్స్‌తో ఆకట్టుకుంది. అందులో ఆమె సునీల్‌కి జోడీగా నటించింది.
పుష్ప సినిమాలో అనసూయ దాక్షాయణి పాత్రలో అలరించింది. ఈ క్రమంలోనే త్వరలో పుష్ప 2లోనూ యాక్ట్ చేయనుంది. ఇక క్షణం సినిమాలో కీలకపాత్ర పోషించిన ఈమె నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించింది. అలాగే రామ్ చరణ్ చేసిన రంగ స్థలం మూవీలో రంగమ్మత్తగా ఈమె అలరించింది. దీంతో ఆమె తెలుగు ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేస్తోందని చెప్పవచ్చు.

ఇక రంగస్థలం సినిమా అనంతరం అనసూయకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఓ వైపు బుల్లితెర.. మరోవైపు వెండితెరలపై అనసూయ సందడి చేస్తోంది. జబర్దస్త్‌తోనూ మంచి యాంకర్‌గా ఈమె గుర్తింపు తెచ్చుకుంది. అయితే జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పిన ఈమె స్టార్ మా లో యాంకర్‌గా పనిచేస్తోంది. అప్పుడప్పుడూ ఈమె పలు ఈవెంట్స్‌లోనూ పాల్గొంటోంది. ఇక సోషల్ మీడియాలోనూ అనసూయ రచ్చ చేస్తుంటుంది. అందులో భాగంగానే తరచూ ఫొటోషూట్స్ చేసి అలరిస్తుంటుంది. ఈ వయస్సులో కూడా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో అనసూయ ఆకట్టుకుంటూ ఉంటుంది.
https://youtu.be/5RUQASxnldU
ఇక అనసూయ అప్పుడప్పుడూ డ్యాన్స్‌లు కూడా చేస్తుంటుంది. పొట్టి బట్టలను ధరించి ఈమె చేసే డ్యాన్స్ ను చూస్తుంటే రెండు కళ్లు చాలనట్లు అనిపిస్తుంటుంది. క్లివేజ్, నడుమందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. కాగా అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అలాగే ఫ్యామిలీ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ పలు విషయాలను పంచుకుంటూ ఉంటోంది. ప్రస్తుతం అనసూయ పొట్టి డ్రెస్పులో డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఎద.. బ్యాక్ అందాలతో అన్నీ ఊపేస్తూ ఎక్స్ ప్రెషన్స్ తో నే చంపేస్తోంది. థైస్ అందాలతో చూపు తిప్పుకోకుండా చేస్తోంది. క్యూట్ స్మైల్ తో స్టెప్పులు వేస్తూ ఫ్యాన్స్ కి అందాల ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే అనసూయ లేటెస్ట్ డ్యాన్స్ వీడియో వైరల్ గా మారింది. దాన్ని ఎంతో మంది ఆసక్తిగా వీక్షిస్తున్నారు.