Kota Srinivasa Rao : తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ యాక్టర్స్ లో కోట శ్రీనివాసరావు ఒకరు. ఆయన సినీ కెరీర్ లో తండ్రిగా, విలన్ గా, కమెడియన్ గా ఇంకా ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించి ప్రేక్షకుల్ని నిరంతరం ఎంటర్ టైన్ చేశారు. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో పలు రకాల పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల్ని షేర్ చేసుకున్నారు. రక్షణ సినిమాకు ఉప్పలపాటి నారాయణరావు డైరెక్షన్ వహించారు.
ఈ సినిమాలో రోజా, శోభన హీరోయిన్లుగా నటించారని అన్నారు. ఈ షూటింగ్ లో తాను ఫ్యామిలీతో కలిసి చెన్నైలోనే ఉన్నానని.. ఈ సినిమాలో రాజకీయ నాయకుడిగా నటించానని అన్నారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం విగ్గు ధరించారట. ఈ సినిమాలో నాగార్జున ఓ సీన్ లో కోటను కొడతారు. అలా కొట్టిన తర్వాత కూడా తల ఊపుతూ ఉండటంతో నాగార్జున నవ్వేశారని అన్నారు. ఆ తర్వాత కోట యాక్టింగ్ సూపర్ అంటూ పొగిడారట. చెంపదెబ్బ తిన్న తర్వాత కూడా తల ఊపడం అనేది అంత తేలికైన విషయం కాదని.. కానీ కోట మాత్రం ఎంతో స్ట్రాంగ్ గా తల ఊపుతున్నారని నాగార్జున అన్నారు.
అలాగే ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు పాత్ర అద్భుతంగా ఉందని, తన నటనకు ప్రశంసలు దక్కాయని అన్నారు. కోట శ్రీనివాసరావు పాత్ర వల్లే ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయని.. ఎంతో మంది నటీనటులు, డైరెక్టర్లు కూడా పలు సందర్భాల్లో తెలిపారు. ఆ తర్వాత నటించిన సినిమాలు సూపర్ హిట్ ని సాధించాయి. ఇప్పుడు కూడా కోట శ్రీనివాసరావు పాత్రలకు తగినట్లుగా ఆయన వయస్సుకు సరిపోయే పాత్రల్ని ఎంచుకుంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…