Kiara Advani : అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ పలు మూవీల్లో నటించిన కియారా అద్వానీ చక్కని గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కొన్ని సినిమాల్లోనే నటించింది. అయినప్పటికీ నటిగా తానేంటో నిరూపించుకుంది. ఇక టాలీవుడ్, బాలీవుడ్‌లలో ఈ భామ ఎప్పటికప్పుడు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఎంతో బిజీగా ఉంది.
బాలీవుడ్‌లో షాహిద్ కపూర్‌తో కలిసి కియారా నటించిన కబీర్ సింగ్ ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే తాజాగా ఓ సందర్భంలో ఆమె మాట్లాడుతూ.. మరో సారి కబీర్ సింగ్ లాంటి మూవీలో అవకాశం వస్తే తప్పక చేస్తానని.. అలాంటి అవకాశాలను అస్సలే వదులుకోనని.. కియారా తెలిపింది.
కాగా కియారా అద్వానీ శంకర్ సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది. అందులో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. అయితే అర్జున్ రెడ్డి సినిమాను కబీర్‌సింగ్ పేరిట హిందీలో తీసినా.. మొదట్లో అనుమానాలు ఉండేవి. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ చక్కని విజయం సాధించింది. దీంతో కియారాకు మంచి మార్కులే పడ్డాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…