Khushboo : బొద్దుగా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు సన్నగా మారింది.. ఈమె ఎవరో గుర్తు పట్టారా..?

Khushboo : ప్రస్తుత తరుణంలో హీరోయిన్లు తమ అందానికి ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందంగా కనిపించడం కోసం అనేక రకాల పనులు చేస్తున్నారు. అయితే కుర్ర హీరోయిన్ల సంగతి పక్కన పెడితే.. సీనియర్‌ హీరోయిన్లు కూడా ఇప్పుడు అందానికి తెగ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఓ వైపు వయస్సు మీద పడుతున్నా.. అందం తగ్గకుండా చూసుకుంటున్నారు. అందుకుగాను అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. ఇక అలాంటి హీరోయిన్ల జాబితాలో ఖుష్బు ఒకరు. ఈమె ప్రస్తుతం సినిమాల్లో తల్లి, అత్త, అక్క క్యారెక్టర్స్‌ చేస్తోంది. కానీ బొద్దుగా ఉండే ఈమె సన్నగా మారింది. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్‌ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఖుష్బు ఉత్తరాదిలో జన్మించారు. అయినప్పటికీ ఈమె తెలుగు, తమిళం సినిమాల్లో ఎక్కువగా నటించారు. తెలుగులో అయితే వెంకటేష్‌, నాగార్జున పక్కన ఎక్కువ సినిమాల్లో నటించారు. ఇక ప్రస్తుతం ఈమె సీరియల్స్‌లోనూ నటిస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు ఖుష్బు బాగా బొద్దుగా ఉండేది. కానీ ఇప్పుడు సన్నగా మారింది. ఈ క్రమంలోనే ఆమె తన లేటెస్ట్ ఫొటోలను షేర్‌ చేయగా.. అవి వైరల్‌ అవుతున్నాయి. వాటిల్లో ఆమెను చూసి అందరూ షాకవుతున్నారు. ఖుష్బు ఏంటి.. ఇలా గుర్తు పట్టరాకుండా మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.

Khushboo

ఖుష్బు తమిళ దర్శకుడు సుందర్‌ని వివాహం చేసుకున్నారు. అయితే ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. ఇక తన బరువుపై దృష్టి పెట్టిన ఈమె ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్‌ ఫొటోలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM