Keerthy Suresh : మహానటి సినిమాతో ఎంతో గుర్తింపును సంపాదించుకున్న కీర్తి సురేష్‌కు ఆ తరువాత ఆఫర్లు కూడా ఎక్కువగానే వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె పలు భారీ ప్రాజెక్టులలో నటిస్తోంది. ఇటీవలే విడుదలైన రజనీకాంత్ మూవీ పెద్దన్నలోనూ ఆమె నటించింది. అందులో రజనీకి ఆమె చెల్లెలి పాత్రలో నటించింది.
అయితే పెద్దన్న మూవీలో నటించినందుకు గాను కీర్తి సురేష్ ఏకంగా రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని టాక్ వినిపిస్తోంది. మహానటి మూవీ ద్వారా వచ్చిన గుర్తింపుతో కీర్తి సురేష్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిందని చెప్పవచ్చు. దాంతో ఆమె ఆ మూవీ అనంతరం ఎక్కువగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇక పెద్దన్న మూవీకి రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మూవీలో ఆమె రోల్ కీలకం. కనుక ఆమె అంత మొత్తంలో తీసుకుందని తెలుస్తోంది. అదే నిజమైతే ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు తీసుకున్న అధిక మొత్తం ఇదేనని అంటున్నారు.
ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం భోళా శంకర్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా కూడా నటిస్తున్నారు. ఈ మూవీని ఇటీవలే లాంచ్ చేయగా.. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…