Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటోంది. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను అందులో షేర్ చేస్తోంది. మొన్నీ మధ్యే సారా అలీ ఖాన్‌తో కలిసి ఆమె కేదార్‌నాథ్ వెళ్లి అక్కడ దిగిన ఫొటోలను షేర్ చేసింది.
ఇక తాజాగా జాన్వీ సోదరి ఖుషీ కపూర్ బర్త్ డే పార్టీలోనూ మెరిసింది. ఆ పార్టీలో పింక్ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చి అందరి మతులను పోగొట్టింది. అయితే తాజాగా మరోసారి వెకేషన్‌కు వెళ్లినట్లు స్పష్టమవుతోంది. ఆమె ఆ ఫొటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిల్లో జాన్వీ అదిరిపోయింది.
జాన్వీ కపూర్ చేసిన సినిమాలు తక్కువే. కానీ సోషల్ మీడియాలో పిచ్చెక్కించే ఫొటోలను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఎడారిలోనూ తన స్నేహితులతో కలిసి సందడి చేసింది. పొట్టి దుస్తుల్లో అందాలన్నీ ఆరబోస్తూ కనిపించింది. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్‌కు చెందిన లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…