KBC : ఆ వీడియో చూసి అమితాబ్ ముందు ఏడ్చేసిన జెనీలియా, రితేష్..!

KBC : కౌన్ బనేగా కరోడ్ పతి రియాలిటీ షోను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా 13 వ సీజన్ ను అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్నారు. గత కొన్నేళ్ళుగా అమితాబ్ తన హోస్టింగ్ టాలెంట్ తో ఎంతోమందిని గెలిపించి సందడి చేశారు. అలాగే ఈ ప్రోగ్రామ్ కి సెలెబ్రిటీలు రావడం కూడా మరో స్పెషాలిటీ. అలా ఈ ప్రోగ్రామ్ కి లేటెస్ట్ గా రితేష్ దేశ్ ముఖ్, జెనీలియాలు వచ్చారు. బాలీవుడ్ స్టార్స్ అయిన రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా జంటకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఈ జంట సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు.

ఫన్నీ రీల్స్ తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఈ అందమైన జంట అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ కి గెస్ట్ లుగా వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని ప్రముఖ ఛానెల్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. సెలెబ్రిటీలు గెలుచుకున్న డబ్బుని పేద పిల్లలకు డొనేట్ చేస్తుంటారు. అలాగే క్యాన్సర్ తో బాధపడుతున్న పిల్లలకు హెల్ప్ చేయాలంటే ఓ వీడియోని రితేష్, జెనీలియాలకు చూపించారు. ఆ వీడియోకి చలించిపోయిన ఈ జంట కన్నీరు పెట్టుకుంటూ ఆ పిల్లలు ఏం పాపం చేశారని ఆ భగవంతుడు ఇంత శిక్ష విధించారని బావోధ్వేగానికి లోనయ్యారు.

 అలాగే అమితాబ్ బచ్చన్ అలాంటి పిల్లల కోసం చేస్తున్న కృషిని అభినందించారు. అంతకుముందు ఎపిసోడ్స్ లో దీపికా పదుకునే, ఫరా ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి లాంటి టాప్ బాలీవుడ్ సెలెబ్రెటీలు అమితాబ్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ లో వచ్చి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశారు. ఈ ప్రోగ్రామ్ లో సెలెబ్రిటీలు గెలుచుకున్న డబ్బుని క్యాన్సర్ తో పోరాడుతున్న పిల్లల చికిత్స కోసం డొనేట్ చేస్తూ వారి ఆరోగ్యం బాగుండాలని.. అమితాబ్ బచ్చన్ చేస్తున్న పనిలో తాము కూడా పార్టిసిపేట్ చేసినందుకు.. ఆనందం వ్యక్తం చేశారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM