Karthikeya : లోహిత మెసేజ్ వ‌ల్ల కార్తికేయ ఇంట్లో జ‌రిగిన గొడ‌వ‌..!

Karthikeya : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఆర్ఎక్స్ 100 సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక సినిమాల్లో సెటిల్ అవ్వడంతో మ్యారేజ్ లైఫ్ లోకి ఎంట్రీ ఇద్దామనుకుంటున్నారు. తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్ళి చేసుకుని సెటిల్ అవ్వబోతున్నారు. ఈ సందర్భంగా తన లవ్ స్టోరీ ఎలా సక్సెస్ అయ్యిందనే విశేషాల్ని షేర్ చేసుకున్నారు. కార్తికేయ ఫస్ట్ టైమ్ 2010లో నిట్ వరంగల్ లో లోహితను కలిశారట. 2012 లో ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత సంవత్సరానికి లోహిత తన లవ్ ని ఒప్పుకున్నారట.

బీటెక్ చదువుతున్నప్పుడు లోహిత, కార్తికేయకు ఓ మెసెజ్ పంపారట. ఆ మెసేజ్ తో కార్తికేయ ఇంట్లో పెద్ద గొడవే జరిగిందట. ఆ సమయానికి ప్రాంక్ అని చెప్పి కార్తికేయ తప్పించుకున్నారట. అలా తమ ప్రేమ గురించి వారి పేరేంట్స్ మూడు నెలల క్రితమే తెలిసిందట. లోహితను లవ్ చేస్తున్న విషయాన్ని ఫస్ట్ వాళ్ళ ఇంట్లోనే చెప్పారని, ఆ తర్వాత లోహిత ఇంట్లో వాళ్ళకు చెప్పారని తెలిపారు. అలా తమ మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌, ప్రేమ గురించి ఎంతో కాలంగా అందరికీ చెప్పి.. అర్థం చేసుకుని పెళ్ళికి ఒప్పించడం అనేది చాలా హ్యాపీగా ఉందని అన్నారు.

రీసెంట్ గా రాజా విక్రమార్క ప్రీ రిలీజ్ సెలెబ్రేషన్స్ లో లోహితకు ప్రపోజ్ చేశారు. ఇన్నాళ్ళ లవ్ లో ఎప్పుడూ లోహితకు ప్రపోజ్ చేయలేదని అన్నారు. ఫోన్ లో నువ్వంటే ఇష్టమని అన్నారు. ఐ లవ్ యూ అని చెప్పలేదని కార్తికేయ అన్నారు. లైఫ్ మొత్తం వారిద్దరికీ ఓ మెమరబుల్ మూమెంట్ లా ఉండాలని అలా స్టేజ్ మీద ప్రపోజ్ చేసినట్లు కార్తికేయ తెలిపారు. తెలుగు సినిమాలతోపాటు కోలీవుడ్ లోకి కూడా కార్తికేయ ఎంట్రీ ఇచ్చారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM