Karthikeya 2 : కార్తికేయ 2పై కాసుల వర్షం.. ఇండియాలోనే టాప్ 2 లో మూవీ..

Karthikeya 2 : థియేటర్ల వద్ద కార్తికేయ 2 దూకుడు స్పష్టంగా కనబడుతోంది. యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. మూడో రోజుకు బ్రేక్ ఈవెన్ సాధించిన కార్తికేయ 2, నాలుగు రోజుల తర్వాత నిఖిల్ కెరీర్‌లో టాప్ గ్రాసర్‌గా నిల‌వ‌డం విశేషం. రోజు రోజుకూ కార్తికేయ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది. ఇటు తెలుగులో, అటు హిందీలోనూ కార్తికేయ 2కు అద్భుతమైన ఆదరణ లభిస్తోంది.

కార్తికేయ 2 మూవీ మూడో రోజు సాధించిన కలెక్షన్స్ ఆ రోజుకి టోటల్ ఇండియాలో రిలీజ్ అయిన సినిమాలు అన్నింటిలో కూడా రెండో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది. ఆగస్ట్ 15న ఇండియాలో రన్నింగ్ లో ఉన్న సినిమాలు అన్నింటిలో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా రూ.9.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ రాగా, ఆ రోజుకి అదే హైయెస్ట్ గా నిలిచింది.

Karthikeya 2

ఇక రెండో ప్లేస్ లో కార్తికేయ 2 మూవీ ఉంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.6.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా హిందీలో రూ.1.25 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. ఇక మిగిలిన చోట్ల మొత్తం మీద మరో రూ.55 లక్షల దాకా గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా టోటల్ గా ఆ రోజు ఇండియాలో రూ.8.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లాల్ సింగ్ చడ్డా తర్వాత సెకండ్ ప్లేస్ లో కార్తికేయ 2 నిలిచింది.

ఇక ఇతర సినిమాల విషయానికి వస్తే.. తమిళ్ లో కార్తి హీరోగా వచ్చిన విరుమన్ సినిమా ఆల్ మోస్ట్ రూ.7.70 కోట్లు వసూలు చేయగా, హిందీలో అక్షయ్ కుమార్ నటించిన రక్షా భందన్ సినిమా రూ.7.40 కోట్ల గ్రాస్ ను అందుకుంది. తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన కార్తికేయ2 బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఓ చిన్న మూవీగా వచ్చి సునామీ సృష్టించింది కార్తికేయ 2. ఈ వారం కృష్ణాష్టమి కూడా ఉండడంతో ఇంకో వారం రోజులు కార్తికేయ 2 ఓ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుందని చెప్పవచ్చు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM