Kangana Ranaut : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎల్లప్పుడూ వివాదాల్లో నిలుస్తూనే ఉంటుంది. తనకు ఏ విషయం అయినా సరే అన్యాయం జరిగింది అనిపిస్తే ఆమె ఎంతటి వారిపైనైనా సరే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక ఈమె గతంలో బాలీవుడ్ పేరు చెబితేనే అంత ఎత్తున ఎగిరి పడేది. ముఖ్యంగా నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ విషయంలో ఈమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతని ఆత్మహత్యకు కారణం బాలీవుడ్‌లో ఉన్న బంధు ప్రీతేనని బహిరంగంగానే బీటౌన్ పెద్దలపై విమర్శలు చేసింది. ఇక సందర్భం వచ్చినప్పుడల్లా ఈ విషయంలో ఆమె ఫైర్ అవుతూనే ఉంటుంది.
కంగనా రనౌత్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ ఈమె మాత్రం బీజేపీకి ఔట్ రైట్ సపోర్ట్‌గా నిలుస్తుంటుంది. ఇక తాజాగా ఈమె పలు రియాలిటీ షోలను చేస్తోంది. అలాగే వెబ్ సిరీస్‌లు, సినిమాల్లోనూ నటిస్తోంది. ఈమె చివరిసారిగా నటించిన చిత్రం తలైవి. తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ప్రస్తుతం ఈమె లాకప్ అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. కాగా తాజాగా ఈమె నటించిన ధాకడ్ అనే చిత్రానికి చెందిన ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి కంగనా గ్లామరస్ డ్రెస్‌తో హాజరైంది. ఈ సందర్భంగా ఆమె ధరించిన దుస్తులు కేక పెట్టిస్తున్నాయి. అసలు ఎద అందాలను ఏమాత్రం దాచుకోకుండా మొత్తం బయట పెట్టి కంగనా చేసిన షో ప్రతి ఒక్కరికీ కునుకు లేకుండా చేస్తోంది. ఈమె భారీ అందాలకు యువత మతులు పోతున్నాయి.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కంగనా పలువురు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ప్రస్తుతం హిందీ నటుడు అజయ్ దేవగన్‌కు, కన్నడ నటుడు కిచ్చ సుదీప్‌కు మధ్య ట్వీట్ వార్ నడుస్తున్న విషయం విదితమే. అయితే ఈ ఇద్దరిలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ? అని జర్నలిస్టు ప్రశ్నించగా.. అందుకు ఆమె బదులిస్తూ.. అసలు దేశంలోని అన్ని భాషలూ సంస్కృతం నుంచే వచ్చాయని.. అలాంటప్పుడు మనం భాష కోసం తన్నుకోవడం, కొట్టుకోవడం సరిగ్గా లేదని.. కనుక సంస్కృతాన్ని దేశ భాషగా ప్రకటిస్తే ఈ సమస్య తొలగిపోతుందని స్పష్టం చేసింది. ఇక కంగనా నటిస్తున్న తేజస్, టికు వెడ్స్ షెరు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…