Salman Khan : వామ్మో.. స‌ల్మాన్ ఖాన్ ఏమిటి.. ఇలా అయిపోయాడు.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..!

Salman Khan : బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇటు సౌత్‌, అటు నార్త్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించాడు స‌ల్మాన్. బాలీవుడ్ బ్రహ్మచారిగా ఉన్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్ళి చేసుకోకపోయినా.. తనకంటే వయసులో చాలా చిన్నదైన హీరోయిన్ తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడు. 56 ఏళ్ల సల్మాన్ ఖాన్ .. 41 ఏళ్ల లులియా వాంటూర్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడు. ప్ర‌స్తుతం సోలో లైఫ్‌ని సంతోషంగా గడుపుతున్నాడు.అయితే ఐదు ప‌దుల వ‌య‌స్సులోనూ చాలా హ్యాండ్స‌మ్‌గా ఉంటూ కుర్ర హీరోలు కుళ్లు కునేలా చేస్తున్నాడు స‌ల్లూ భాయ్.

Salman Khan

తాజాగా స‌ల్మాన్ ఖాన్ ఫేస్ మార్ఫింగ్ చేసి ఓ ఫొటో వదిలారు. ఇందులో స‌ల్మాన్ ఖాన్ ముస‌లివాడిలా క‌నిపిస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. ఇందులో ఫేస్ అంతా ఉబ్బిపోయి అదో మాదిరిగా క‌నిపిస్తున్నాడు స‌ల్మాన్ ఖాన్. అత‌డిని చూసి ప్రతి ఒక్క‌రూ షాక్ అవుతున్నారు. ఉబ్బిపోయిన ఫేస్‌తో ఉన్న‌ స‌ల్మాన్ ఖాన్ ని చూసి ముస‌లి తాత స‌ల్మాన్‌.. స‌ల్మాన్ అంకుల్.. అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, దీనిపై ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న తాజా చిత్రం టైగ‌ర్ 3 . మ‌నీశ్ శ‌ర్మ డైరెక్ష‌న్‌లో స‌ల్మాన్ ఖాన్-క‌త్రినాకైఫ్, ఇమ్రాన్ హ‌ష్మి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోంది. మ‌రోవైపు ఫ‌ర్హ‌ద్ సామ్‌జీ డైరెక్ష‌న్‌లో క‌భీ ఈద్ క‌భీ దివాళీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టును స‌ల్మాన్ మే 15న మొద‌లుపెట్ట‌బోతున్నాడ‌ని బీటౌన్ స‌ర్కిల్ లో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. తెలుగు హీరో విక్ట‌రీ వెంక‌టేశ్ ఈ చిత్రంలో క‌నిపించ‌బోతున్నాడ‌న్న క్రేజీ న్యూస్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. వెంకీ ఇప్ప‌టికే ఈ సినిమాలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని, దీనిపై అధికారిక ప్ర‌కట‌న ఒక్క‌టే పెండింగ్‌లో ఉంద‌ని బీటౌన్ స‌ర్కిల్ సమాచారం. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తార‌ని తెలుస్తోంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM