Kajal Aggarwal : ఎట్ట‌కేల‌కు గ‌ర్భ‌వ‌తి రూమ‌ర్స్‌పై స్పందించిన కాజ‌ల్‌.. ఆ ఫీలింగ్ భ‌యంగా ఉందంటూ కామెంట్..!

Kajal Aggarwal : అందాల చందమామ కాజల్ అగర్వాల్ కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడు త‌న చిన్న‌నాటి స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుని వివాహం చేసుకుంది. అక్టోబ‌ర్ 30, 2020న వీరి వివాహం జ‌ర‌గ‌గా, క‌రోనా వ‌ల్ల కొద్ది మంది మాత్ర‌మే వేడుక‌లో సంద‌డి చేశారు. రీసెంట్‌గా కాజ‌ల్‌, గౌత‌మ్ త‌మ యానివ‌ర్స‌రీని ఘ‌నంగా జరుపుకున్నారు. అయితే ఇటీవల ఆమె గర్భవతి అని వార్తలు తెగ హల్‌చ‌ల్ చేశాయి.

పుకార్ల‌కి తగ్గట్టుగానే కాజల్ సినిమాలను కూడా వదులుకుంది. దీనిపై అనుమానాలు రెట్టింపు అయ్యాయి. కాజ‌ల్ ప్రెగ్నెన్సీపై ఎన్నో రూమ‌ర్స్ రాగా, వాటిపై ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు. తాజ‌గా ఓ ఇంట‌ర్వ్యూలో.. ప్రెగ్నెన్సీపై ఇప్పుడు ఏం మాట్లాడ‌ద‌ల‌చుకోలేదు. టైం వ‌చ్చిన‌ప్పుడు స్పందిస్తాను. నా చెల్లి నిషా అగర్వాల్ తల్లి కావడం చూసి నాకు తల్లి కావడంపై విభిన్న రకాల అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఆమె జీవితం ఎలా మారిపోయిందో చూశాను.

ప్రతి ఒక్క‌రికీ మాతృత్వం అనేది మంచి అనుభూతి. నా సోద‌రి కొడుకుల‌తో స‌హ‌వాసం నాకు త‌ల్లి అనే ఫీలింగ్ ఇప్ప‌టికే క‌లిగించింది. ఒక్కోసారి తల్లి కావాలి అనే భావన నాలో భయాన్ని కలిగిస్తోంది. కానీ నాకంటూ ఓ బిడ్డ ఉంటే జీవితం ఎంతో అందంగా మారిపోతుందని అనుకుంటున్నానని.. తెలిపింది కాజ‌ల్.

కాగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే కాజల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ స్టార్స్ లో ఒకరు. కాజల్ అగర్వాల్.. చిరంజీవి నటించిన సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ డ్రామా ‘ఆచార్య’లో హీరోయిన్ గా కనిపించబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM