Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది.సెప్టెంబర్ 5న 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షో డిసెంబర్ 20 నాటికి ముగుస్తుంది. ఆ రోజు విజేత ఎవరో తెలిసిపోతుంది. అయితే గేమ్ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. టాప్ 5లో ఎవరు ఉంటారు, ట్రోఫీ ఎవరు అందుకుంటారు, ఈ వారం ఎలిమినేట్ అవుతారు ? అంటూ బిగ్ బాస్‌కి సంబంధించి ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.
ఈ వారం నామినేషన్‌లో మానస్, రవి, కాజల్, సిరి, షణ్ముఖ్ లు ఉండగా ఇందులో రవి, కాజల్‌లు డేంజర్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కాజల్ తోపాటుగా ఓట్ల లో రవి వెనుకబడి ఉన్నాడు. ఇద్దరి మధ్య ఫైట్ ఆసక్తికరంగా నడుస్తోంది. యాంకర్‌గా రవి టాప్ రేంజ్‌లో ఉన్నా కూడా మనోడికి ఓట్లు తక్కువ పడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా రవికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.
మరి రవిని ఎలిమినేషన్ ప్రక్రియ నుండి కాపాడటానికి అతని టీమ్ బయట ఏం చేస్తారో చూడాలి. ఇదిలా ఉంటే అందరి దృష్టి టాప్ ఫైవ్ మీద ఉంది. లేటెస్ట్ గా కండల వీరుడు విశ్వ కూడా బయటకు వచ్చాక టాప్ ఫైవ్ లెక్కలు మరీ ఎక్కువ అయ్యాయి. అదీకాక అనారోగ్యంతో జస్వంత్ కూడా బయటకు వచ్చాడు. ఇక అతను మళ్లీ లోపలికి పోవడం కష్టం. దీంతో సింగర్ శ్రీరామ్, సన్నీ, షణ్ముఖ్, సిరి, మానస్ టాప్ ఫైవ్ లో ఉంటారని అంటున్నారు. మరో వైపు చూస్తే రవి, కాజల్ కూడా వీరికి టఫ్ ఫైట్ ఇస్తారని టాక్ నడుస్తోంది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…