Kajal Aggarwal : ఆచార్య సినిమా నుంచి కాజ‌ల్ అవుట్‌.. కార‌ణం అదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kajal Aggarwal &colon; మెగా ఫ్యామిలీ హీరోలలో దాదాపు అంద‌రు హీరోల‌తోనూ à°¨‌టించిన హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌&period; ఈ అమ్మ‌డు ఆచార్య‌లో క‌థానాయిక‌గా à°¨‌టిస్తోంద‌ని&comma; పూజా హెగ్డె à°¸‌పోర్టింగ్ రోల్‌లో à°¨‌టిస్తుంద‌ని ప్ర‌క‌టించారు&period; అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా చిత్రబృందం విడుదల చేసింది&period; కానీ అందులో తొలుత హీరోయిన్ గా అనుకున్న కాజల్ అగర్వాల్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది&period; గతంలో రిలీజ్ అయిన లాహే&period;&period; లాహే&period;&period; సాంగ్ లో కాజల్ అగర్వాల్ సందడి చేసింది&period; కానీ ట్రైల‌ర్‌లో మాత్రం ఈ అమ్మ‌డు క‌నిపించ‌లేదు&period; ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె పేరును ఎవ‌రూ ఎత్త‌లేదు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24889" aria-describedby&equals;"caption-attachment-24889" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24889 size-full" title&equals;"Kajal Aggarwal &colon; ఆచార్య సినిమా నుంచి కాజ‌ల్ అవుట్‌&period;&period; కార‌ణం అదే&period;&period;&excl; " src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;kajal-aggarwal-acharya&period;jpg" alt&equals;"Kajal Aggarwal is removed from Acharya movie it is official " width&equals;"1200" height&equals;"733" &sol;><figcaption id&equals;"caption-attachment-24889" class&equals;"wp-caption-text">Kajal Aggarwal<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్ర‌మంలో అస‌లు సినిమాలో కాజ‌ల్ పాత్ర ఉంటుందా &quest; లేదా &quest; అనే వార్తలు సోష‌ల్ మీడియాలో à°¹‌ల్ చ‌ల్ చేశాయి&period; తాజాగా ఈ సినిమా ప్ర‌మోష‌à°¨‌ల్ ఇంట‌ర్వ్యూలో డైరెక్ట‌ర్ కొర‌టాల à°¶à°¿à°µ మాట్లాడడుతూ ఆచార్య సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చారు&period; à°§‌ర్మ‌స్థ‌లిలో ఓ అమ్మాయి పాత్ర‌కు కాజ‌ల్‌ను తీసుకున్నాం&period; కాజ‌ల్‌పై షూట్ కూడా చేశాం&period; అయితే హీరో పాత్ర à°¨‌క్స‌లిజం నేప‌థ్యంలో ఉండ‌గా&comma; ఆ పాత్ర‌కు హీరోయిన్ ఉంటే బాగుంటుందా అనిపించింది&period; అంతేకాక à°¸‌à°¦‌రు పాత్ర‌కు పాట‌లు కూడా లేవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముగింపు à°¸‌రిగా ఉండ‌దు&period; అంత పెద్ద హీరోయిన్‌తో అలాంటి పాత్ర చేయిస్తే బాగోదు అనిపించింది&period; అదే విష‌యాన్ని చిరంజీవిగారికి చెబితే&comma; క‌à°¥‌కు ఏది అవ‌à°¸‌రం అయితే అది చేయ్ అన్నారు&period; కాజ‌ల్‌కి కూడా ఇదే విష‌యం అర్ధం అయ్యేలా చెప్పా&period; అప్పుడు ఆమె అర్ధం చేసుకుంది&period; à°¤‌ప్ప‌కుండా ఫ్యూచ‌ర్‌లో క‌లిసి సినిమా చేద్దామ‌ని చెప్పింది&period; అలా కాజ‌ల్ పాత్ర‌ను ఆచార్య సినిమా నుంచి తొల‌గించాం&period;&period; అన్నారు డైరెక్ట‌ర్ కొర‌టాల à°¶à°¿à°µ‌&period; ఆయ‌à°¨ మాట‌à°²‌తో అంద‌రికి ఓ క్లారిటీ అయితే à°µ‌చ్చింది&period; కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ&comma; మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ à°ª‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి&comma; అన్వేష్ రెడ్డి నిర్మించిన ఆచార్య సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు&sol;ఎ à°¸‌ర్టిఫికెట్‌ను పొందింది&period; ఏప్రిల్ 29à°¨ ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది&period;<&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM