Janhvi Kapoor : అలనాటి అందాల తార శ్రీదేవి ముద్దుల కుమార్తెగా జాన్వీ కపూర్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈమె తొలి సినిమా ధడక్. ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ పలుకుబడితో అనేక ఆఫర్లను అందిపుచ్చుకుంది. అయితే ఈమె ఇప్పటి వరకు చేసిన ఏ మూవీ కూడా హిట్ కాలేదు. కానీ నటిగా మంచి మార్కులనే కొట్టేసింది. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ మంచి హిట్ కోసం ఎదురు చూస్తోంది. అయితే సినిమాలు హిట్ కాకపోయినప్పటికీ ఈమెకు సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు గ్లామరస్ దుస్తులను ధరించి అలరిస్తుంటుంది. ఇక ఈమె ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ను అందులో పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది.
ఇక జాన్వీ కపూర్ తన వెకేషన్ కు చెందిన ఫొటోలతోపాటు ఫోటోషూట్స్‌కు చెందిన ఫొటోలను కూడా షేర్ చేస్తుంటుంది. అయితే ఈమెకు అంతలా గ్లామర్ షో చేయాల్సిన అవసరమే లేదు. అయినప్పటికీ కురచ దుస్తులు ధరిస్తూ అందాల ప్రదర్శన చేస్తోంది. అయితే ఈమె టాలీవుడ్‌లోకి ప్రవేశిస్తుందని అందరూ అనుకున్నారు. ఎన్టీఆర్‌తో లేదా విజయ్ దేవరకొండతో ఈమె యాక్ట్ చేస్తుందని భావించారు. కానీ అలా జరగలేదు. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కూడా జాన్వీ కపూర్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా జాన్వీకపూర్ తాజాగా తన బెల్లీ డ్యాన్స్‌తో అలరించింది. ఓ పాటకు ఈమె చేసిన డ్యాన్స్ అద్భుతంగా ఉంది. నడుమును ఒయ్యారంగా తిప్పుతూ ఈమె చేసిన డ్యాన్స్‌ను చూస్తుంటే యువత మతులు పోతున్నాయి. ఈమె డ్యాన్స్‌ను, హొయలను, అందాలను చూసి యువత మైమరిచిపోతున్నారు. నాభి అందాలను చూపిస్తూ జాన్వీ కపూర్ రెచ్చిపోయింది. ఈ క్రమంలోనే ఆమె డ్యాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఆమె డ్యాన్స్‌ను వీక్షిస్తున్నారు.
She's Dancing Like a Peacock with Pure Joy#JanhviKapoor 🤍😍 pic.twitter.com/EPhwdUNsjv
— UHQ TWEETS (@UHQTweets) July 25, 2022
ఇక సినిమాల విషయానికి వస్తే.. జాన్వీ కపూర్ లేటెస్ట్‌గ నటించిన మూవీ.. గుడ్ లక్ జెర్రీ. ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. జూలై 29వ తేదీన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.