Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ సినిమాల కన్నా తన అందాల ఆరబోతతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. శ్రీదేవి కూతురిగా ధడక్ అనే సినిమాతో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా పరిచయం అయింది. మొదటి చిత్రమే అయినా ఏమాత్రం బెరుకు లేకుండానే హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫలితంగా బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. అనంతరం గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్ అనే బయోపిక్ మూవీలో నటించి అలరించింది. అనంతరం రూహీ అనే సినిమా చేసింది. అయితే.. ఇది మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది.
జాన్వీ కపూర్ ప్రస్తుతం మలయాళంలో హిట్ అయిన హెలెన్ హిందీ రీమేక్‌లో నటిస్తోంది. అయితే అందాల ఆరబోతతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తున్న జాన్వీ కపూర్.. బాలీవుడ్ కిమ్ కర్దాషియన్ అంటూ కూడా ఆమెను ట్రోల్ చేశారు. అయినప్పటికీ జాన్వీ కపూర్ ఏ మాత్రం తగ్గడం లేదు. తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఇక తాజాగా ఫిలిం ఫేర్ కోసం ఈ అమ్మడు ఎద అందాలని అప్పనంగా ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేసింది. జాన్వీ కపూర్ మెస్మరైజింగ్ లుక్స్ కుర్రకారుని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హంగామా ఇటీవల మాములుగా లేదు. వరుస సినిమాలు, ఫొటో షూట్స్‌తో నానా రచ్చ చేస్తోంది. ఈ అమ్మడికి బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్ ఉంది. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. విజయ్ దేవరకొండతో నటిస్తుందంటూ పుకార్లు రాగా, ఇటీవల స్పందించింది. ఊహాగానాలు నమ్మవద్దు. నేను ఇంకా ఏ తెలుగు లేదా తమిళ చిత్రానికి సైన్ చేయలేదు. నేను ఒక సంతకం చేస్తే.. నేను కానీ నా ప్రొడక్షన్ హౌస్ కానీ దానిని అఫిషియల్‌గా ప్రకటిస్తాము.. అని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం జాన్వీ కపూర్‌కు చెందిన ఫిలింఫేర్ మ్యాగజైన్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…