Ruhani Sharma : చిలసౌ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ రుహానీ శర్మ. ఈ సినిమా తర్వాత హిట్, డర్టీ హరి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది . ఇటీవలే శ్రీనివాస్ అవసరాలతో కలిసి నూటొక్క జిల్లాల అందగాడు చిత్రంలో మెరిసింది. ఏ చిత్రం కూడా ఈ అమ్మడికి తెలుగులో మంచి ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో బాలీవుడ్‌పై కన్నేసింది. బాలీవుడ్ ఎంట్రీ చిత్రాన్ని విక్రాంత్ మెస్సీతో కలిసి చేస్తోంది రుహానీ శర్మ. కొత్త డైరెక్టర్ దేవాంగ్ భావ్‌సర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించనుందని టాక్ నడుస్తోంది.
రుహానీ శర్మ టాలీవుడ్‌లో రాణించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందుకు గ్లామర్‌ని ఎరగా వేస్తోంది. కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టేలా కవ్వించింది. కానీ ఈ అమ్మడికి నిరాశే ఎదురైంది. అయితే ప్రస్తుతం సినిమాలు అవకాశాలు రుహానీకి పెద్దగా రావడం లేదు. కానీ ఈ అమ్మడి సోయగాలు కుర్రాళ్లకి మతులు పోయేలా చేస్తున్నాయి. ఈమె పోజులు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మొత్తంగా ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తున్నాయి రుహానీ లేటెస్ట్ గ్లామర్ చిత్రాలు. ఎద అందాలతో ఈ అమ్మడు చేస్తున్న అందాల రచ్చ కుర్రకారుకి మతులు పోగొడుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఆఫర్ కోసం వెయిట్ చేస్తోంది రుహానీ శర్మ. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రయత్నాల్లో కూడా ఉంది. ప్రస్తుతం అక్కడ ఓ సినిమా కూడా చేస్తోంది. కెరీర్ లో పెద్ద టర్నింగ్ కోసం ఎదురు చూస్తోంది. అందుకోసం సోషల్ మీడియాను పట్టుకుని పాకులాడుతోంది రుహానీ శర్మ. మరి ఈ అమ్మడి అందాలను కరుణించి ఏ దర్శకుడైనా ఈ అమ్మడికి మంచి ఆఫర్స్ ఇస్తాడా, వాటితో రుహానీ పెద్ద హీరోయిన్‌గా మారుతుందా.. అనేది రానున్న రోజులలో తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…