చదువు చదివేందుకు వయస్సుతో పనిలేదు. ఏ వయస్సులో అయినా ఏ కోర్సు అయినా చదవవచ్చు. ఈ విషయాన్ని గతంలో ఎంతో మంది నిరూపించారు. ఇప్పుడు కూడా ఆయన ఇదే విషయాన్ని చాటి చెప్పారు. ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే పూర్ణ చంద్ర స్వెయిన్ ఎట్టకేలకు 10 తరగతి పరీక్షల్లో పాస్ అయ్యారు. ఆయన వయస్సు 49 ఏళ్లు.
ఒడిశాలోని అధికార బిజు జనతా దళ్ పార్టీకి చెందిన సురద ఎమ్మెల్యే పూర్ణ చంద్ర ఆ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామ్ 10వ తరగతిలో బి2 గ్రేడ్ సాధించి పాస్ అయ్యారు. మొత్తం 500 మార్కులకు గాను ఆయన 340 మార్కులను సాధించడం విశేషం. అక్కడి గంజామ్ జిల్లాలో ఉన్న సురదలోని ఎస్‌బీ హై స్కూల్‌లో ఆయన పరీక్ష రాశారు.
ఇక 10వ తరగతిలో ఆయన మార్కుల విషయానికి వస్తే పెయింటింగ్ లో 85, ఇంగ్లిష్‌లో 44, సైన్స్‌లో 83, సోషల్‌లో 61, ఒడియాలో 67 మార్కులను సాధించారు. ఒక్కో సబ్జెక్టుకు గరిష్టంగా 100 మార్కులను కేటాయించారు. అయితే ఆయన పెయింటింగ్‌లో ఎక్కువ మార్కులను సాధించడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…