Crime News : కన్న కూతురిపై అత్యాచారం చేయబోయిన తండ్రి.. ఊహించని షాక్ ఇచ్చిన కూతురు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Crime News &colon; ప్రస్తుత కాలంలో రోజు రోజుకూ అత్యాచార ఘటనలు ఎక్కువవుతున్నాయి&period; ఏమాత్రం వావి వరసలు లేకుండా చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఆడది కనబడితే చాలు&period;&period; వారిపై కామాంధులు అత్యాచారానికి ప్రయత్నిస్తున్నారు&period; చివరికి కడుపున పుట్టిన కన్నకూతురిపై కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుండడంతో మనుషులలో మానవత్వం మంటగలిసి పోతోంది&period; తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9196 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;tamil-nadu&period;jpg" alt&equals;"Crime News &colon; కన్న కూతురిపై అత్యాచారం చేయబోయిన తండ్రి&period;&period; ఊహించని షాక్ ఇచ్చిన కూతురు&period;&period;" width&equals;"1200" height&equals;"658" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తమిళనాడులోని విల్లుపురం జిల్లా కోవిల్‌పురాయూర్‌ గ్రామానికి చెందిన వెంకటేశ్‌ దివ్యాంగుడు&period; కొన్ని రోజుల క్రితం తన భార్యమరణించింది&period; ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉండగా పెద్ద కుమార్తె ఒక వస్త్ర దుకాణంలో పని చేస్తోంది&period; చిన్న కుమార్తె ఇంటర్ చదువుతోంది&period; తమిళనాడులో స్థానిక ఎన్నికలు జరగడంతో అందుకు నామినేషన్ వేసిన వెంకటేష్ ను కలవడం కోసం కొందరు బంధువులు వచ్చారు&period; అయితే అతని ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న అతన్ని చూసి షాక్ అయిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా రాజకీయ హత్యగా భావించిన వీరు ఆ తర్వాత తన కన్న కూతురు హత్య చేసిందని తేలడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు&period; దీంతో అసలు విషయం బయటపెట్టింది&period; తన తండ్రి తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతోనే ఆత్మరక్షణ కోసమే ఈ పని చేశానని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమెను ఆస్పత్రికి తరలించారు&period; ఈ హత్య కేసులో మరింత లోతుగా విచారణ జరపాలని జిల్లా ఎస్పీ శ్రీనాథ ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Sailaja N

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM