Hansika : క్యూట్‌ బ్యూటీ హన్సిక అందాల జాతర.. ఏమాత్రం తగ్గడం లేదుగా.. వీడియో..!

Hansika : దేశ ముదురు సినిమాతో హన్సిక మోత్వాని టాలీవుడ్‌కు పరిచయం అయింది. అంతకు ముందే ఆమె బాలనటిగా కూడా ఆకట్టుకుంది. అయితే దేశముదురు సినిమా హిట్‌ కావడంతో ఈ అమ్మడికి ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఆ సినిమా తరువాత వచ్చిన ఈ అమ్మడి మూవీలు ఏవీ అలరించలేకపోయాయి. కంత్రి, మస్కా, బిల్లా, జయీభవ వంటి చిత్రాలు ఆశించిన మేర విజయాన్ని ఈమెకు అందించలేదు. కానీ తరువాత వచ్చిన సీతారాముల కల్యాణం సినిమా ఫర్వాలేదనిపించింది. దీంతో ఈ అమ్మడు కాస్త నిలదొక్కుకున్నట్లే అనిపించింది. అయితే ఆ తరువాత వచ్చిన మూవీలు అంతగా ఆకట్టుకోలేదు. అయినప్పటికీ హన్సిక మాత్రం అడపా దడపా పలు ఇతర భాషలకు చెందిన చిత్రాల్లో నటిస్తూనే ఉంది.

Hansika

ఇక ప్రస్తుతం సోషల్‌ మీడియా హవా ఎక్కువగా ఉంది కనుక ఆ మాధ్యమంలో ఈమె ఫాలోవర్లను పెంచుకుంటోంది. అందుకు గాను ఎప్పటికప్పుడు తన గ్లామరస్‌ ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తోంది. ఇక తాజాగా ఆమె మాల్దీవ్స్ లో వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తూ అక్కడి ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసింది. వాటిల్లో ఈ అమ్మడి అందాలను చూసి హీటెక్కిపోతున్నారు. అసలే ఎండ వేడిగా ఉందంటే.. ఈ అమ్మడి అందాలు ఇంకా సెగలు పుట్టిస్తున్నాయి.

హన్సిక గతంలో చాలా లావుగా ఉండేది. కానీ ఈమె బాగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించింది. దీంతో నాజూగ్గా తయారైంది. ఇక ఈ మధ్యకాలంలో ఈమె పెడుతున్న ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. వాటిల్లో హన్సిక చాలా సన్నగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. లేటెస్ట్‌గా ఈమె షేర్‌ చేసిన ఫొటోలు కుర్రకారు గుండెల్లో మంట పెడుతున్నాయి. కాగా హన్సిక ప్రస్తుతం పలు తెలుగు, తమిళ మూవీలతో బిజీగా ఉంది. మహా, పార్ట్నర్‌, రౌడీ బాయ్‌ అనే తమిళ సినిమాలు చేస్తోంది. ఇంకో రెండు తమిళ సినిమాల్లోనూ నటించేందుకు సిద్ధమవుతోంది. వీటితోపాటు 105 మినట్స్‌, మై నేమ్‌ ఈజ్‌ శృతి అనే రెండు తెలుగు మూవీల్లోనూ ఈమె నటిస్తోంది. ఇవి త్వరలో విడుదల కానున్నాయి.

Share
Shiva P

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM