Ameesha Patel : సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ప్రస్తుతం హీరోయిన్లు అందులో తమ విశేషాలను, అప్‌డేట్స్‌ను అభిమానులతో ఎప్పుడు కావాలంటే అప్పుడు పంచుకుంటున్నారు. ఇక అప్పుడప్పుడు గ్లామర్ షో కూడా చేస్తున్నారు. ఫొటోషూట్స్ చేస్తూ అందులో పోస్ట్ చేస్తున్నారు. దీంతోపాటు వెకేషన్‌లకు వెళ్లినా కూడా అక్కడ ఫొటోలు తీసుకుని వాటిని అప్‌లోడ్ చేస్తున్నారు. సహజంగానే చాలా మంది ఇలా చేయడం ప్రస్తుతం ఎక్కువైపోయింది. అయితే యంగ్ హీరోయిన్లు.. ఒక మోస్తరు సీనియర్ హీరోయిన్లు అయితే.. ఓకే.. కానీ లేటు వయస్సు వచ్చినా కూడా కొందరు అందాల ఆరబోతకు సై అంటున్నారు. అలాంటి నటీమణుల్లో అమీషా పటేల్ ఒకరు.
అమీషా పటేల్ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్, బాలీవుడ్‌లలో తన హవాను చూపించింది. దాదాపు అగ్రహీరోలు అందరి పక్కనా నటించింది. కానీ ప్రస్తుతం ఈ అమ్మడికి ఏజ్ అయిపోయింది. దీంతో పెద్దగా ఆఫర్లు లేవు, సినిమాల్లోనూ కనిపించడం లేదు. అయినప్పటికీ గ్లామర్ షోకు మాత్రం కొదువ ఉండడం లేదు. ఈక్రమంలోనే అమీషా పటేల్ షేర్ చేస్తున్న ఫొటోలు మంట రేపుతున్నాయి. కుర్రకారుకు ఆమె ఫొటోలు మతులు పోయేలా చేస్తున్నాయి.
సాధారణంగా లేటు వయస్సులో గ్లామర్ షో చేసేందుకు హీరోయిన్లు వెనుకాడుతుంటారు. ఎవరైనా ఏమైనా అంటారేమోనని భయపడుతుంటారు. కానీ అలాంటి విషయాలను అసలు ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా అమీషా పటేల్ ఈ మధ్య కాలంలో రెచ్చిపోయి మరీ అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఆమె తన గ్లామర్ ఫొటోలు, వీడియోను షేర్ చేసింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…