Hansika : పాల మీగడ లాంటి అందంతో కుర్రకారు మతులు పోగొడుతున్న అందాల ముద్దుగుమ్మ హన్సిక. ఈ అమ్మడు అందాలకు మైమరచిపోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హన్సిక మోత్వానీ తెలుగులో చాలానే సినిమాలు చేసింది. హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కేరీర్ ను స్టార్ట్ చేసింది. హీరోయిన్‌గా మాత్రం పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన దేశ ముదురు సినిమాతో పరిచయం అయింది. తొలి సినిమాలోనే తన అందం, నటనతో ఎంతగానో ఆకట్టుకుంది హన్సిక.
16 ఏండ్లకే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తన అందచందాలతో కుర్రకారుని తన బుట్టలో పడేసుకున్న హన్సిక… గత రెండేళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఇప్పుడు మళ్లీ వెట మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ అమ్మడు రీసెంట్‌గా బికినీలో రెచ్చిపోయింది. లేలేత అందాలు చూపిస్తూ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేసింది. హన్సిక గ్లామర్ షోను చూసి ప్రతి ఒక్కరూ మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్రస్తుతం హన్సిక ఫొటోలు వైరల్‌గా మారాయి.
హన్సిక తెలుగులో కంత్రి, మస్కా, బిల్లా, జయీభవ, సీతారాముల కళ్యాణం, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, సింగం 2, పవర్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి తెరకెక్కించిన తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ మూవీతో సందీప్ కిషన్ సరసన నటించింది. ఈ మూవీ 2019లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు తమిళ సినిమాలతో చాలా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ రానున్న రోజులలో తెలుగు సినిమాలతో అలరించేందుకు కూడా స్కెచ్‌లు వేస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…