Sreemukhi : చిన్న గౌనులో పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి.. అమ్మ‌డి అందాల‌కు దాసోహం కావ‌ల్సిందే..!

Sreemukhi : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు శ్రీముఖి. జులాయి సినిమాతో న‌టిగా ప‌ల‌క‌రించిన ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు చేసింది. అయితే ప‌టాస్ సినిమాతో బుల్లితెర రాముల‌మ్మ‌గా మారి ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తోంది. కొద్ది రోజుల పాటు వ‌రుస టీవీ షోల‌తో తెగ అల‌రించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అడ‌పాద‌డ‌పా క‌నిపిస్తోంది. ఒక‌ప్పుడు బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్లిమ్‌గా మారి త‌న క్యూట్ లుక్స్‌తో అల‌రిస్తోంది. తాజాగా బ్లాక్ డ్రెస్సులో దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో శ్రీముఖి క్యూట్ లుక్స్ ను చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు.

Sreemukhi

శ్రీముఖి నంబర్ వన్ పొజిషన్ ఇంకా అందుకోలేకున్నా.. ఈవెంట్స్, రెమ్యూనరేషన్స్, సంపాదనలో తక్కువేమీ కాదు. శ్రీముఖి వయసులో చిన్నదైనా కానీ.. తెలివితేటలతో పలు రంగాల్లో రాణిస్తోంది. ట్రెండీ అయినా, ట్రెడిషనల్ అయినా.. శ్రీముఖి ఏ లుక్ ట్రై చేసినా అదిరి పోవాల్సిందే. గ్లామర్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడంతో ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. బిగ్ బాస్ షోతో ఫుల్ క్రేజ్ అందుకున్న ఈ అమ్మ‌డు రెమ్యున‌రేష‌న్ కూడా బాగా అందుకున్న‌ట్టు స‌మాచారం. హౌస్ నుండి బయటికి వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ తో మాల్దీవ్స్ కు చెక్కేసి, అక్కడ తెగ ఎంజాయ్ చేసింది శ్రీముఖి.

పుష్పలో బన్నీడైలాగ్‌ కంటే శ్రీముఖి రచ్చే తగ్గేదెలే అనేట్టుగా ఉంటోంది. ఒక‌వైపు టీవీ షోల‌తో సంద‌డి చేస్తున్నా కూడా వెండితెర‌పై అడ‌పాద‌డా సంద‌డి చేస్తోంది. ఇటీవ‌ల క్రేజీ అంకుల్స్ చిత్రంతో ప‌ల‌క‌రించిన శ్రీముఖి ఇప్పుడు భోళా శంక‌ర్ చిత్రంలో చిరంజీవితోపాటు న‌టిస్తుంది. ఇప్ప‌టికే ఆమెకు సంబంధించిన షూటింగ్ పూర్తైన‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు స‌రిగ‌మ‌ప అనే టీవీ షో చేస్తోంది శ్రీముఖి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM