Bullet Song : వాహ్‌.. బుల్లెట్ సాంగ్‌కు ఏం డ్యాన్స్ చేసింది.. వీడియో..!

Bullet Song : ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు వయసుతో సంబంధం లేకుండా స్టెప్పులతో అదరగొడుతున్నారు. ఇక కొందరు పెద్దవారు చేసే డాన్స్ వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. వాటిలో కొన్ని చాలా అందంగా, ఆసక్తికరంగా ఉంటే మరికొన్ని చాలా ఫన్నీగా , ఉల్లాసంగా ఉంటాయి. అమ్మాయిలు త‌మ డ్యాన్స్, న‌ట‌న, కామెడీతో ఆక‌ట్టుకుంటున్నారు. మాస్, క్లాస్, క్లాసిక్ అని తేడా లేకుండా దుమ్ము లేపుతున్నారు. ఎప్పటికప్పుడు వచ్చే ట్రెండింగ్ సాంగ్స్ తో అద‌ర‌గొడుతున్నారు.

పొట్టి డ్రెస్సుల్లో అందాల‌ను ఆర‌బోస్తూ మ‌రింత అందాన్ని చేకూరుస్తున్నారు. స్కిన్ టైట్ డ్రెస్ లు, శారీల్లో అందం, అభినయంతో కట్టిపడేస్తూ సోషల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు. వ‌రుస ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుండగా అవి క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో వాళ్ళు సోష‌ల్ మీడియాలో చిన్న‌పాటి సెట‌బ్రెటీలుగా మారుతున్నారు. అంతేకాదు కొంతమంది బుల్లితెర‌పై, సినిమాల్లో అవ‌కాశాలు కొట్టేస్తున్నారు. అంతేకాకుండా పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా తమకు ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు.

Bullet Song

ఇప్ప‌టికే ఎంతోమంది సినిమాల్లో, బుల్లితెర‌పై మెరిసి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇదిలా వుండగా ప్ర‌స్తుతం ఓ యువ‌తి చేసిన డాన్స్ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ చిత్రం రిలీజ్ కాక ముందు నుంచి ఒక పాట బాగా ఫేమస్ అయింది. ఈ చిత్రంలోని బుల్లెట్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ పాటకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో మంది వీడియోల‌ను క్రియేట్ చేసి రీల్స్ లో అప్‌లోడ్ చేశారు.

బ్యూటిఫుల్ నేచర్ లో రెడ్ చెక్స్ స్కర్ట్, వైట్ షార్ట్ తో నడుము వయ్యారంగా తిప్పుతూ బుల్లెట్ సాంగ్ కి స్టెప్స్ వేస్తూ ఈ అమ్మాయి కుర్రాళ్ళ మది దోచేస్తుంది.  బీట్ కు అనుగుణంగా హావాభావాలు పలికిస్తూ.. సూపర్  డ్యాన్స్ సెప్టులు వేస్తూ అదరగొట్టింది. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ అమ్మడి డాన్సుపై మీరు ఓ లుక్కేయండి.

Share
Mounika

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM