రైలులో ఆత్మహత్య చేసుకున్న యువతి.. డైరీ చూసి షాకైన పోలీసులు..!

గుజరాత్ వల్సద్ రైల్వే స్టేషన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రైల్వే సిబ్బంది పోలీసులు ఉన్నఫలంగా ఆగి ఉన్న గుజరాత్ క్వీన్ ఎక్స్‌ప్రెస్‌ రైలులోకి పరుగులు తీస్తూ వెళ్లారు. అయితే ఆగి ఉన్న రైలులో ఒక యువతి మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు భావించిన అధికారులు వెంటనే ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

కానీ ఆ యువతి డైరీ చదివిన పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ డైరీ చదివిన అనంతరం పోలీసులు ఆమె ఆత్మహత్య చేసుకుందని నిర్ధారణకు వచ్చారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమిటి ? అనే విషయం గురించి తెలియాలంటే పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చేవరకు చూడాలని తెలిపారు. ఇక ఆ యువతి డైరీలో ఏం రాసింది అనే విషయానికి వస్తే..

సౌత్ గుజరాత్ కు చెందిన ఆ యువతి వడోదరలోని ఒక హాస్టల్‌లో ఉంటూ ఓ ఎన్జీవో సంస్థలో పనిచేస్తోంది. తన డైరీలో రాసిన ప్రకారం.. ఈనెల 4వ తేదీన ఇద్దరు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి కళ్ళకు గంతలు కట్టి ఆపై కాళ్లు, చేతులు కట్టేసి ఆటోలో ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్ళారు.

అయితే ఇది గమనించిన ఒక బస్సు డ్రైవర్ వారిని వెంబడించి వారి దగ్గరకు వెళ్ళాడు. అతనిని గమనించిన ఆ ఇద్దరు యువకులు భయంతో అక్కడినుంచి పారిపోయారు. ఆ బస్సు డ్రైవర్ సహాయంతో ఆమె తిరిగి ఎంతో సురక్షితంగా తన స్నేహితుల దగ్గరకు చేరుకుంది.

అయితే అలా ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకు వెళ్లిన తర్వాత ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ అవమానాన్ని భరించలేకే ఆ యువతి ఇలా ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో అసలు విషయం తెలియాలంటే పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చే వరకు వేచి చూడాలని తెలిపారు.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM