Genelia : పెళ్లయి తల్లి అయినా కూడా జెనీలియా ఇంతందంగా ఉందేంట్రా బాబు.. హాసిని అందానికి ఫిదా..

Genelia : జెనీలియా.. ఈ పేరు విన‌గానే మొద‌ట‌గా గుర్తొచ్చే సినిమా బొమ్మ‌రిల్లు. సుమంత్ న‌టించిన స‌త్యం మూవీతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది జెనీలియా. ఆ త‌ర్వాత సై, సాంబా, హ్యాపీతోపాటు ప‌లు చిత్రాల్లో న‌టించింది. బొమ్మ‌రిల్లు సినిమాలో హాసినిగా చిర‌స్థాయిగా నిలిచిపోయే పాత్ర‌లో నటించి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ భామ బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ రితేశ్ దేశ్ ముఖ్‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత సిల్వ‌ర్ స్క్రీన్‌కు దూర‌మైన విష‌యం తెలిసిందే.

తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లి అవ్వడంతో ఇంటికే పరిమితమైంది. సినిమాలలో నటించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు ఎప్పుడూ ప్రేక్షకులకు టచ్ లోనే ఉంటుంది. జెనీలియా తన భర్త రితేష్ దేశముఖ్ తో కలిసి వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. చివ‌ర‌గా 2012లో నా ఇష్టం సినిమాలో మెరిసింది. ఈ బ్యూటీ చాలా కాలానికి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంద‌న్న టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

Genelia

ఇదిలా ఉండగా తాజాగా జెనీలియా కెమెరా కళ్ళకు చిక్కింది. మోకాళ్ళ పై వరకు ఉన్న రెడ్ డ్రెస్ లో కళ్ళు చెదిరే అందంతో అభిమానులను కట్టి పడేసింది. జెనీలియా నవ్వుతుంటే.. బొమ్మరిల్లులోని హాసిని గుర్తొస్తుంది అంటున్నారు నెటిజన్లు. పెళ్లయి ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా ఇంత అందంగా ఉందేంట్రా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. జెనీలియా గ్లామర్ కి, క్యూట్ స్మైల్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా ఈ అమ్మడు తెలుగులో ఓ మంచి ఆఫర్ కొట్టేసింది. గాలి జనార్దన్ రెడ్డి తనయుడిని హీరోగా పరిచయం చేయబోతున్న సినిమాలో ప్రధాన పాత్రలో జెనీలియా నటించనుంది.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM