Beauty Tips : ఎంత అందంగా ఉన్న అమ్మాయి అయినా సరే.. ఒక విషయంలో మాత్రం చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. ముఖం చూస్తే చంద్రబింబంలా కాంతివంతంగా ఉండే అమ్మాయిలు కూడా ప్రైవేట్ పార్ట్స్ (యోని, చంకలు) నలుపు విషయంలో కాస్త ఆందోళన చెందుతుంటారు. ప్రైవేట్ పార్ట్ నల్లగా తయారవ్వడానికి గల కారణం పాలిస్టర్ దుస్తులు వేసుకోవడం వల్ల చమట పట్టి అక్కడ ప్రాంతం రాపిడికి గురవుతుంది. అదేవిధంగా ఆ ప్రాంతంలో రోమాలను తొలగించటానికి ఉపయోగించే క్రిముల వల్ల కూడా దుష్ఫలితాలు కలుగుతాయి. దీనివలన ఆ ప్రాంతం మొత్తం నల్లని వలయాలు ఏర్పడతాయి. చాలా మంది అమ్మాయిలు యోని దగ్గర ఉండే నలుపును పోగొట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ విసిగిపోతారు. కానీ ఆ నలుపు మాత్రం పోదు.
ప్రైవేట్ పార్ట్స్ దగ్గర మొత్తం బ్లాక్ గా మారిపోవడం అమ్మాయిల్లో కాస్త ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. రకరకాల క్రీమ్ లు ఉపయోంచినా కూడా ఫలితం ఉండదు. అయితే అమ్మాయిలు కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే ఈజీగా ప్రైవేట్ పార్ట్ ప్రాంతంలో ఉండే నలుపును పోగొట్టుకొనవచ్చు. దీని కోసం మన ఇంటి చిట్కాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. వందలకు వందలు డబ్బులు పోసి నలుపు తగ్గించుకోవడానికి వాడే చేసే క్రీములు వల్ల కలగని ఫలితం ఈ చిట్కాల ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మరీ ప్రైవేట్ పార్ట్స్ లో నలుపుని మటుమాయం చేసి తెల్లని కాంతివంతమైన చర్మం కావాలి అంటే ఈ రెమెడీస్ ఫాలో అయిపోండి.. పచ్చిపాలలో దూది ముంచి నల్లటి వలయాలు ఉన్న చోట రాయడం ద్వారా ఆ ప్రదేశంలో చర్మం మృదువుగా, తెల్లగా కాంతివంతంగా తయారవుతుంది. అంతే కాకుండా చర్మంపై దద్దుర్లు కూడా తగ్గుముఖం పడతాయి.
మరో అద్భుతమైన చిట్కా ఏమిటంటే.. నిమ్మ లేదా ఆరెంజ్ పండు రసం యోని ప్రాంతంలో ఉండే నలుపును పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మ లేదా ఆరెంజ్ రసాన్ని 2-3 టీ స్పూన్లు తీసుకోండి. అందులో పెరుగు, కాస్త చక్కెర వేసి బాగా కలపండి. ఆ క్రీమ్ ను అండర్వేర్ ధరించే ప్రాంతంలో నలుపు మచ్చలు ఉన్న దగ్గర అప్లై చేయండి. 15 నుంచి 20 నిముషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి. ఇలా చేస్తే ప్రైవేట్ పార్ట్ తెల్లగా మారడంతో పాటు దుర్వాసన కూడా రానివ్వదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…