Faria Abdullah : న‌డిరోడ్డుపై అందరి మ‌ధ్య ఇలా తీన్మార్‌ స్టెప్పులేసిందేంటి ?

Faria Abdullah : జాతి ర‌త్నాలు సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన అందాల ముద్దుగుమ్మ ఫ‌రియా అబ్ధుల్లా. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం, ఆర‌డుగుల హైట్‌తో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తుంటుంది. నవీన్ పొలిశెట్టి హీరోగా.. డైరెక్టర్ కేవీ అనుదీప్ తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమా ఫ‌రియాకి తొలి చిత్రం కాగా, డెబ్యూ మూవీతోనే మంచి హిట్ కొట్టింది. చిత్రంలో ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్, డ్యాన్స్‌, రొమాన్స్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకున్నాయి. జాతిరత్నాలుతో నవీన్‌ పొలిశెట్టికి ఎంత క్రేజ్‌ వచ్చిందో.. ఫరియాకు అంతే వచ్చింది.

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది హీరోయిన్‌ ఫరియా. ఈ మధ్యకాలంలో డ్యాన్స్‌పై తనకున్న ఇష్టాన్ని బయటపెడుతూ సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ వ‌స్తుంది ఫ‌రియా. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‏స్టాలో ఓ వీడియో షేర్ చేసింది.

వీడియోలో ఫరియా.. సంప్రదాయంగా పట్టు చీర కట్టుకుని.. రోడ్డుపై తీన్మార్ స్టెప్పులేసి కేక పుట్టించింది. డ్రమ్ పవర్ ఇదే.. ఆ సౌండ్‏కు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా అంటూ కామెంట్స్ పెట్టింది. ఫ‌రియా షేర్ చేసిన వీడియో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది.

ఫరియా.. మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న ఢీ సీక్వెల్‏లో నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్‌ హీరోయిన్లలో అత్యంత పొడగరిగా ఉన్న ఈ భామ ప‌లు ఆఫ‌ర్స్‌ని రిజెక్ట్‌ చేసినట్లు సమాచారం. ఆమెకు వచ్చిన ఆఫర్లలో హీరోల హైట్‌ ఆమెకంటే చాలా తక్కువట. అందుకే ఆ సినిమాలను ఫరియా సున్నితంగా తిరస్కరించింద‌నే టాక్స్ వినిపిస్తున్నాయి.

Share
Sunny

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM