Disha Patani : సెలబ్రిటీలు ఎప్పుడూ ఏ పని చేసినా దాని తాలూకు విషయాలను సోషల్ మీడియాలో తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక తాము ప్రచారం చేసే ఉత్పత్తులకు చెందిన పోస్టులను కూడా సోషల్ మీడియాలో పెడుతుంటారు. ఇలా వారు డబ్బు సంపాదిస్తుంటారు.
అయితే సెలబ్రిటీలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో లైవ్‌గా ముందుకు వచ్చి అభిమానులతో ముచ్చటిస్తుంటారు. ఇలాగే నటి దిశా పటానీ కూడా తన అభిమానులతో ముచ్చటించింది. ఆస్క్ మీ ఎనీథింగ్ పేరిట ఆమె అభిమానులతో ముచ్చట్లు పెట్టింది.
అయితే ఒక ఫ్యాన్ మాత్రం నీ ఫిగర్ సైజ్ ఎంత ? అని అడిగే సరికి దిశా పటానీకి ఏం సమాధానం చెప్పాలో తెలియదు. మరోవైపు లైవ్‌లో ఉంది. దీంతో ఆమె ఒక పాండా ఫొటోను షేర్ చేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో అయితే సెలబ్స్ కోపంతో ఊగిపోతారు. కానీ దిశా పటానీ మాత్రం ఆ విధంగా చేసింది. ఈ క్రమంలో ఆమె ఇచ్చిన రిప్లై అంత స్ట్రాంగ్‌గా లేకపోయినా.. సదరు ఫ్యాన్‌ను ఉతికి ఆరేయాల్సింది.. అని ఇతర ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…