Esther Anil : దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కుమార్తె పాత్రలో నటించిన ఎస్తెర్ అనిల్ ప్రస్తుతం గ్లామర్ ఫొటోషూట్స్ చేస్తూ అందరి దృష్టిలోనూ పడే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు గ్లామర్‌ను ఒలకబోస్తూ ఫొటోలు దిగుతోంది. ఈమె బాలనటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయినా.. ఆ ముద్రను చెరిపి వేస్తూ గ్లామర్ క్వీన్‌గా మారాలని చూస్తోంది.
ఈ మధ్య కాలంలో ఎస్తెర్ అనిల్ స్పీడ్ పెంచిందనే చెప్పవచ్చు. వరుస ఫొటోషూట్స్‌తో అలరిస్తూనే మరోవైపు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈమె అందాలను చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. దృశ్యం సినిమాలో చేసింది ఈమెనేనా.. అని ఆశ్చర్యపోతున్నారు.
ఎస్తెర్ అనిల్ ఇప్పటికే ఒకటి రెండు చిన్న సినిమాల్లో నటించింది. ఆహాలో వచ్చిన ఓటీటీ సినిమాల్లో కనిపించింది. పెద్ద సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. మరి ఈమె బ్యూటీని చూసి అయినా అవకాశాలు వస్తాయేమో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…