Eesha Rebba : ఉల్లిపొర లాంటి దుస్తుల‌ను ధ‌రించి అందాల‌న్నింటినీ చూపిస్తూ ర‌చ్చ చేస్తున్న ఈషా రెబ్బ‌.. వీడియో..

Eesha Rebba : ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పిట్ట కథలు, త్రీ రోజెస్ లాంటి వెబ్ సిరీస్‌లో నటిస్తోంది ఈషా రెబ్బ. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. అచ్చతెలుగు వరంగల్ అమ్మాయి ఈషా.  చాలా చిత్రాలలో హీరోయిన్ గా నటించి ప్రస్తుతం టాప్ హీరోయిన్ రేంజ్ లో ఉంది. నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ఆదరణ తక్కువే అని చెప్పాలి. కానీ ఈషా రెబ్బ మాత్రం బాలీవుడ్ బ్యూటీస్ కు సరి సమానంగా తన గ్లామరస్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా హీరోయిన్ గా నటన పరంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దానికి కారణం ఆమె టాలెంట్, అందం.

సాంప్రదాయక వస్త్రధారణ లో గాని, వెస్ట్రన్ వేర్ లో గాని తన గ్లామర్ తో చూసేవాళ్ళ మతులు పోగొట్టే విధంగా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటో షూట్ ల‌ను ఎప్పుడూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈషా. సినిమాల్లోకి రాకముందు ఈషా మోడలింగ్ చేసేది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే ఈషా ఫోటోలను ఫేస్ బుక్ లో చూసిన డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ అంతకు ముందు ఆ తరవాత సినిమాలో అవకాశం కల్పించారు.

Eesha Rebba

ఈ చిత్రం తర్వాత అనేక సినిమా ఆఫర్లను అందుకుంది. నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుని తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. హీరోయిన్ అయినప్పటికీ ఎంతగా గుర్తింపు వచ్చిన ఈషా ఫోటోషూట్స్ మాత్రం ఆపడం లేదు. సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. తన అందాల ఆరబోతకు హద్దులు లేవు అన్నట్లు బ్లాక్ అండ్ బ్లాక్ వేర్ లో చూసేవారి మతి పోగొట్టేస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు వావ్ వాట్ ఏ బ్యూటీ అంటూ కామెంట్స్ తో ఈషా అందాన్ని పొగిడేస్తున్నారు.

Share
Mounika

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM