Gold : ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్ మరే వస్తువుకు లేదు. ఏ శుభకార్యమైనా బంగారాన్ని ప్రతి ఒక్కరూ కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే బంగారం కొనుగోలు చేసిన తర్వాత మనకు ఆ బంగారాన్ని ప్యాక్ చేసి ఒక పింక్ కలర్ ప్యాకెట్ లో పెట్టి ప్యాక్ చేస్తూ ఉంటారు. అసలు ఈ పింక్ కవర్ ఎందుకు వాడతారో తెలుసుకుందాం.
సాధారణంగా ఈ బ్యాక్ గ్రౌండ్ లో ఉండే కలర్ అనేది మెయిన్ ప్రొడక్ట్ ను హైలెట్ గా చేసే విధంగా ఉండాలని అనుకుంటారు. ఉదాహరణకు సర్జరీ చేసేటప్పుడు వైద్యులు ఆపరేషన్ గదిలో ఆకుపచ్చని బ్యాక్ గ్రౌండ్ ఉండేలా చూసుకుంటారు. ఇదే సూత్రం బంగారానికి కూడా వర్తిస్తుంది. బంగారం మెరుస్తూ ఉంటుంది. ఆ మెరుపు సరైన విధంగా కనిపించాలంటే వెనకాల ఉండే బ్యాక్ గ్రౌండ్ మంచిగా అట్రాక్షన్ గా ఉండాలి. అందుకోసమే వెండి లేదా బంగారం వస్తువులను అమ్మేవారు పింక్ పేపర్ ను ఉపయోగిస్తూ ఉంటారు.
నలుపును చాలామంది అశుభ సూచకంగా ఉపయోగిస్తారు. ఇక ఆ రంగు కాకుండా పింక్ రంగు పేపర్ అయితే బంగారం మెరుపును అందంగా కనిపించేలా చేస్తుంది. అందుకే పింక్ కలర్ పేపర్ ను ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం చాలా మంది జ్యువెల్లరీ షాపుల్లో కొంటున్నారు. వీటిల్లో ఆభరణానికి తగిన బాక్స్ లో దాన్ని పెట్టి ఇస్తారు. అందులో ఏ రంగు అయినా ఉండవచ్చు. కనుక పింక్ రంగు పేపర్ అనేది పురాతన కాలంలో ఉపయోగించారని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…