Chandramukhi : ఇది నిజంగా జ‌రిగిన రియ‌ల్ లైఫ్ స్టోరీ.. ఈ క‌థ‌నే చంద్ర‌ముఖిగా తీశారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chandramukhi &colon; మనకు చంద్రముఖి అనగానే 2 విషయాలు గుర్తొస్తాయి&period;&period; 1&period; జ్యోతిక à°°à°¾&period;&period;à°°à°¾&period;&period; 2&period; రజినీ లకలకలక&&num;8230&semi; డైలాగ్స్&period;&period; రజినీకాంత్ మ్యానరిజానికి జ్యోతిక నటన&comma; నయనతార గ్లామర్ తోడవడంతో చంద్రముఖి మూవీ సూపర్ హిట్ అయ్యింది&period; ఈ సినిమా రియల్ స్టోరీ గురించి ఇప్పుడు చూద్దాం&period;&period; కేరళలోని అలా కుల జిల్లా అలమట్టి పట్టణంలో ఒక పెద్ద ఇల్లు ఉంది&period; దాని చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్ అది చూడగానే జమీందార్ల ఇల్లులా కనిపిస్తుంది&period; ఇది ట్రావెన్ కోర్ రాజ్యంలోని ఒక పిల్ల జమీందార్ ఇల్లు&period; అతనిది కూడా ట్రావెన్‌కోర్ వంశమే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలమోట్టిల్ మెద రాజు&period;&period; మహా క్రూరుడు&period;&period; అతని ఇంటి కింది భాగంలో చుట్టాలు మరియు ఇతర బంధువులు ఉండేవారు&period; పైన రాజు ఉండేవారు&period; బ్రిటిష్ వారి కింద ఉంటూ వారికి పన్నూ కడుతూ ఈ ప్రాంతాన్ని ఏలుతుండేవాడు రాజు&period; అతని ఇంటికి దూరంగా పనిచేసే వారి కోసం ప్రత్యేకమైన గదులు కూడా ఉండేవి&period; ఇక ఇంటికి కాస్త దూరంలో తన ఉంపుడుగత్తెల కోసం చిన్న ఇల్లు కూడా ఉండేది&period; ఆ రాజు తన ఇంట్లో నుంచి చూస్తే తన కోసం తీసుకువచ్చిన అందగత్తెలు కనిపించేలా అందులో ఉంచేవారు&period; వారిలో మంచి నాట్యకారులను పిలిచేవారు&period; వారికి నాట్యం చేస్తే నగలు ఇవ్వడంతోపాటు సత్కారం కూడా చేసేవాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33943" aria-describedby&equals;"caption-attachment-33943" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33943 size-full" title&equals;"Chandramukhi &colon; ఇది నిజంగా జ‌రిగిన à°°à°¿à°¯‌ల్ లైఫ్ స్టోరీ&period;&period; ఈ క‌à°¥‌నే చంద్ర‌ముఖిగా తీశారు&period;&period;&excl; " src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;chandra-mukhi-1&period;jpg" alt&equals;"Chandramukhi movie real life story you will be surprised " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33943" class&equals;"wp-caption-text">Chandramukhi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందాన్ని ఆస్వాదించడంలో ఆ రాజుది అందె వేసిన చేయి&period; ఇక చంద్రముఖి కథ కూడా ఇక్కడ పుట్టిందే&period; రాజు మంచి పాలనలో ఉన్నప్పుడు తన సోదరి కుటుంబం తన ఇంటికి వచ్చింది&period; ఇక తన అక్క బావ వారి పిల్లలను కూడా అదే ఆస్థానంలో ఉండమన్నాడు&period; ఇక రాజు యొక్క రాజభోగాలు సంపదను చూసి అక్క బావ కుళ్లుకున్నారు&period; ఆయన ఆస్తిపై కన్నేశారు&period; ఆయన ఆస్తుల్లో కొంత వాటా ఇస్తే తాము కూడా బతుకుతామని ఎన్నాళ్ళు ఇక్కడ ఉండమంటావ్ అని రాజుని అక్క అడగడంతో దూరంగా ఉన్న తన పెద్ద భవనంతో పాటు 1000 ఎకరాల భూమిని ఇచ్చాడు రాజు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ చేతికి రూపాయి కూడా ఇవ్వలేదు&period; ఇక తన అక్క బావ పిల్లలు కూడా పెద్దవారయ్యారు&period; రాజుకు కూడా పిల్లలు ఉన్నారు&period; ఈ క్రమంలోనే రాజు వయసు మీద పడుతుండటంతో ఆస్తి వస్తుందని తన అక్క ఎదురు చూస్తూ ఉండేది&period; కానీ రాజు తన ఆస్థాన అధికారులను పిలిపించి తన ఆస్తులను కొడుకులకు&comma; కూతుళ్ళకు రాసిచ్చాడు&period; దానిపై తన భార్య సంతకాన్ని కూడా పెట్టించాడు&period; ఎన్నాళ్లనుంచో కాచుకుని కూర్చున్న తన అక్కకు ఆస్తి దక్కలేదు&period;&period; దీంతో రాజును చంపేయాలనుకున్నారు&period; మొదట రాజు భార్యకు స్లో పాయిజన్ ఇచ్చి చంపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-33944" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;chandra-mukhi-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమెకు విషపూరిత పుట్టగొడుగులను చిన్నచిన్న ముక్కలుగా చేసి&comma; వ్యాధి తగ్గుతుందని చెప్పి కషాయంగా తయారు చేసి ఇచ్చేవారు&period; ఆమె కూడా రోజు తాగేది&period; దీంతో 3 నెలల తర్వాత మంచానపడి ఆమె చనిపోయింది&period; దీంతో రాజు ఒంటరివాడయ్యాడు&period; తనకు తోడు ఎవరు లేకపోవడంతో తన సేవకుడి 18ఏళ్ల కూతుర్ని తన ఇంట్లో పెట్టుకున్నాడు&period; ఆమె రాజుని చాలా బాగా చూసుకునేది&period; కానీ ఓ రోజు ఒక కళాకారుడు రాజు వద్దకు వచ్చి ఆయన చిత్రం వేస్తానని చెప్పాడు&period; అప్పుడు రాజుతో పాటు తన పని మనిషి బొమ్మ కూడా వేయమన్నాడు రాజు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజు బొమ్మను 2 రోజుల్లో వేశాడు కానీ ఆ పని మనిషి బొమ్మ వేయడానికి వారం రోజులు టైం తీసుకున్నాడు కళాకారుడు&period; తర్వాత పని మనిషి బొమ్మను అందంగా తీర్చి దిద్దాడు&period;&period; ఆ బొమ్మని చూసిన రాజుకు పనిమనిషిపై మనసు పడింది&period; ఇంతలోనే రాజు అక్క ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది&period; పనిమనిషిపై రాజు పెంచుకున్న ప్రేమను గమనించింది&period; తన గేమ్ స్టార్ట్ చేసింది&period; అంతా తన గుప్పిట్లోకి తెచ్చుకుంది&period; ఎలాగైనా రాజును చంపేయాలని భావించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనుకున్నట్టుగానే ఒక గదిలో రాజును&comma; ఆ పని మనిషిని చంపేసింది&period;&period; వారి నగలు డబ్బు అంతా దోచేసి వారి సంస్థానానికి పంపింది&period; ఆ తర్వాత రాజును చంపిన గది తప్ప&comma; ఆ కోటను మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దిం&period;&period; అయితే ఆ రాజు కొడుకు కూడా ఒక సేవకున్ని ఆ ఆస్థానంలో ఉంచాడు&period; ప్రతి అమావాస్య రోజున అక్కడ నుండి క్రూర శబ్దాలు రావడంతో ఆ సేవకుడు ఆ కోటను వదిలి పారిపోయాడు&period; తర్వాత మరో సేవకుడిని రాజు కొడుకు ఉంచితే మరో అమావాస్య నాడు అలాగే అరుపులు వినపడ్డాయి ఆ సేవకుడు కూడా పారిపోయాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చివరికి తన అక్కే ఆ ఇంట్లో ఉంది&period; మళ్లీ అమావాస్య రానే వచ్చింది&period; ఆరోజు రాత్రి తన అక్క కూతురు ఇంట్లో ఉండగానే ఆ పని మనిషి ఆత్మ తన కూతురును ఆవహించింది&period; అచ్చం పని మనిషి లాగా మాట్లాడుతూ ఆమె కూతురే ఆ రాజు అక్కను చంపేసింది&period; ఈ విధంగా ఆ కోట నుంచి ప్రతి అమావాస్య రోజున శబ్దాలు రావడం జరుగుతుంది&period; దీన్ని బేస్ చేసుకొనే చంద్రముఖి సినిమాను తెరకెక్కించారు&period;<&sol;p>&NewLine;

Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM