Pawan Kalyan : ప‌వ‌న్ త‌న మొద‌టి భార్య‌కు విడాకుల భ‌రణం ఎంత చెల్లించారో తెలుసా ?

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అనేక ప్రాంతాల్లో ఇప్ప‌టికే ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను, క‌న్నీళ్ల‌ను తెలుసుకున్న జ‌న‌సేనాని వారికి స‌హాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక అక్టోబ‌ర్ నుంచి ఈయ‌న బ‌స్సు యాత్ర నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకు గాను ఆయ‌న కాన్వాయ్‌లో కొత్త వాహ‌నాల‌ను కూడా ఇప్ప‌టికే కొనుగోలు చేశారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్ర షూటింగ్ మ‌ళ్లీ ప్రారంభం కానుంది.

ద‌ర్శ‌కుడు క్రిష్‌తో వ‌చ్చిన విభేదాల కార‌ణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా ప‌డింది. కానీ నిర్మాత ఏఎం ర‌త్నం ఇద్ద‌రికీ క‌ల‌సి న‌చ్చజెప్ప‌డంతో ఎట్ట‌కేల‌కు ద‌ర్శ‌కుడు క్రిష్ చిత్రంలో మార్పులు చేసేందుకు అంగీక‌రించార‌ట‌. దీంతో మూవీ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. అయితే ప‌వన్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం 3వ పెళ్లి చేసుకుని ర‌ష్యాకు చెందిన అన్నా లెజినివాతో క‌ల‌సి ఉంటున్న విష‌యం విదిత‌మే. అంత‌కు ముందు ఆయ‌న రేణు దేశాయ్‌ని వివాహం చేసుకున్నారు.

Pawan Kalyan

రేణు క‌న్నా ముందు ప‌వ‌న్ విశాఖ‌ప‌ట్నానికి చెందిన నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అయితే ప‌వ‌న్ సినిమాల్లోకి రాక‌ముందే ఈ వివాహం జ‌రిగింది. అప్ప‌ట్లో చిరంజీవి రూ.10 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ప‌వ‌న్ పెళ్లిని చేయించారు. అయితే బ‌ద్రి సినిమాతో రేణుదేశాయ్‌కి ప‌వ‌న్‌కు మ‌ధ్య స‌హ‌జీవ‌న సంబంధం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే వారు కొన్నేళ్ల పాటు స‌హ‌జీవ‌నం కూడా చేశారు. అయితే చిరంజీవి ప్ర‌జా రాజ్యం పార్టీని పెట్టిన స‌మ‌యంలో విమ‌ర్శ‌లు రావ‌డంతో ప‌వ‌న్ త‌న మొద‌టి భార్య నందినికి విడాకులు ఇచ్చి అనంత‌రం రేణు దేశాయ్‌ని వివాహం చేసుకున్నారు.

ఇక రేణును పెళ్లి చేసుకునే స‌మ‌యానికే ఆమెకు ఇద్ద‌రు సంతానం క‌లిగారు. అకీరా నంద‌న్‌, ఆద్య జ‌న్మించారు. కాగా మొద‌టి భార్య నందినికి విడాకులు ఇచ్చిన స‌మ‌యంలో ప‌వ‌న్ ఆమెకు రూ.30 ల‌క్ష‌ల భ‌ర‌ణం ఇచ్చారు. త‌రువాత ఆమె వైజాగ్‌కు చెందిన ఓ డాక్ట‌ర్‌ను వివాహం చేసుకుని అక్క‌డే సెటిల్ అయింది. అయితే ప‌వ‌న్ ఆమె నుంచి ఎలాంటి క‌ట్నం లేకుండానే వివాహం చేసుకున్నార‌ట‌. ఈ వివాహాన్ని కూడా చిరంజీవి సెట్ చేశారట‌. కానీ ప‌వ‌న్ నందినితోపాటు రేణు దేశాయ్‌కి కూడా విడాకులు ఇచ్చారు. ఇప్పుడు 3వ భార్య అన్నా లెజినివాతో నివాసం ఉంటున్నారు. కాగా ప‌వ‌న్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుతోపాటు వినోద‌య సీత‌మ్ రీమేక్‌లోనూ యాక్ట్ చేయ‌నున్నారు. ఈ మూవీ షూటింగ్‌ను 2 నెల‌ల్లోనే పూర్తి చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM