Naresh : సీనియర్ నటుడు నరేష్ నిన్న మొన్నటి వరకు ఎంతో గౌరవ మర్యాదలతో ఉండేవారు. ఆయనను ఎంతో గౌరవించేవారు. కానీ ఒక్క సంఘటనతో ఆయన పరువు మొత్తం పోయింది. రమ్య రఘుపతి ఆయనను, పవిత్ర లోకేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో వారు అసలు నిజం చెప్పక తప్పలేదు. తాము సహజీవనం చేస్తున్నామని తేల్చి చెప్పేశారు. అయితే ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అసలు నరేష్ ఆస్తుల విలువ ఎంత ? ఆయనకు ఎంత ఆస్తి ఉంటుంది ? అని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఈ ఆస్తి వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
నరేష్‌కు కొన్ని వందల కోట్ల రూపాయల మేర ఆస్తి ఉంటుందని తెలుస్తోంది. తన తల్లి విజయనిర్మల నుంచే ఆయనకు ఎంతో ఆస్తి కలసి వచ్చిందట. అది కొన్నాళ్ల నుంచి ఊహించని స్థాయిలో పెరిగిందట. ఇక ఆయన సినిమాల్లోనూ నటిస్తున్నారు కనుక భారీగానే సంపాదిస్తున్నారు. ఒక్కో సినిమాకు ఆయన రూ.50 లక్షలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో చాలా ఏళ్ల కిందట విజయ నిర్మల స్థలాలను కొన్నారట. అవన్నీ ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల విలువ చేస్తాయి. ఇలా నరేష్‌కు చాలానే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. కనుకనే ఆయన భార్య రమ్య రఘుపతి ఆయనను ఇంకా విడిచిపెట్టడం లేదని సమాచారం.
ఇక నరేష్ దగ్గర ఖరీదైన ఇళ్లు, కార్లు ఉన్నాయని సమాచారం. ఈ క్రమంలోనే నరేష్ ఒక క్యారవాన్‌ను కూడా కలిగి ఉన్నారు. టాలీవుడ్‌లో చాలా కొద్ది మంది దగ్గరే క్యారవాన్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ వంటి వారు వీటిని ఉపయోగిస్తున్నారు. క్యారవాన్‌ను కలిగి ఉన్నారంటే నరేష్ వద్ద ఎంత ఆస్తి ఉంటుందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాగా నరేష్ గతంలో హీరోగా అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా సినిమాల్లో తండ్రి పాత్రల్లో నటిస్తూ సందడి చేస్తున్నారు. కానీ ఆయన ఈ మధ్య ఇరుక్కున్న వివాదాల కారణంగా ఆయనకు ఉన్న పేరు పోయిందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…